శ్రీ రామ నవమి రోజు ఈ ఒక్కటి తింటే చాలు 7 జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి
శ్రీరామనవమి వచ్చేసింది. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు రావణుని వధించి తిరిగి సీతారాములు కలిసిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని గుర్తుగా సీతారాముల కళ్యాణం కూడా రాముల వారి గుడిలో చేస్తూ ఉంటారు. సీతారామ కళ్యాణం భద్రాచలం, ఒంటిమిట్ట వంటి ప్రదేశాలలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే వేల మంది భక్తులు ఈ ఉత్సవాన్ని చూడడానికి ఈ దర్శనీయ ప్రదేశాలు కి వెళుతుంటారు. ప్రతి శ్రీరామనవమికి గుడిలో సీత రాముల కళ్యాణం చేసి తర్వాత భక్తులకు … Read more శ్రీ రామ నవమి రోజు ఈ ఒక్కటి తింటే చాలు 7 జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి