దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
ప్రతి ఒక్కరూ ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించడం కోసం పార్లర్ కి వెళ్లి వేలకు వెళ్లి ఖర్చుపెట్టి ఫేసియల్స్ చేయించుకుంటారు. కొంతమంది ఇంట్లోనే రకరకాల ప్రొడక్ట్స్ ని ఉపయోగించి ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించడం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటిలో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. … Read more దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు