చేప తల తినేవారు ఒక్కసారి ఈ విడియో చూడండి మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

will you eat fish head then you should know this

చేపలు చాలా మంది ఇష్టంగా తినే ఆహారం. నోటికి రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంలో చేపలు ముందు వరుసలో ఉంటాయి. వారంలో కనీసం రెండు రోజులు చేపలు తినడం వలన ఎలాంటి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.  గుండెనాళాల్లో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఒమెగా 3ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉండడంవలన  ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పంపుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరిగేలా చేస్తాయి. దీనివలన బరువు తగ్గాలనుకునేవారు శరీరంలో కొవ్వు తగ్గి … Read more చేప తల తినేవారు ఒక్కసారి ఈ విడియో చూడండి మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

నల్లజీలకర్ర లో నిజాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం

Real facts behind kalonji seeds

ప్రపంచంలో మొత్తం మీద ఉపయోగించేవి అన్ని మనకు తెలియవు. అంతవరకు ఎందుకు మన పొరుగు రాష్ట్రాల్లో వాడే కొన్ని పదార్థాలు మనకు తెలియవు. కానీ వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆరోగ్యపరంగా. జీలకర్ర అందరికి తెలిసినదే అయితే నల్లజీలకర్ర అనేది ఎవరికైనా తెలుసా?? ఈమధ్య కాస్త అడపాదడపా వింటున్నా 90% మందికి అసలు ఈ నల్ల జీలకర్ర అనేది తెలియనే తెలియదు. నల్లజీలకర్ర ఎలా ఉంటుంది, దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి??  ఇదే ఇవ్వాళ మనము చెప్పుకునే … Read more నల్లజీలకర్ర లో నిజాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం

3 రోజులు వరుసగా ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే మీ శరీరంలో భయంకరమైన 7 రోగాలు శాశ్వతంగా మాయం అవుతాయి

eating guava leaves early morning

జామాకులు చిన్నప్పుడు లేత ఆకుల్లో చింతపండు ,ఉప్పు పెట్టుకుని కిళ్ళీలా తినడం తప్ప వాటి ఆరోగ్య ప్రయోజనాలు పెద్దగా ఎవరికీ తెలీదు. పేదవాళ్ళ ఆపిల్గా చెప్పుకునే జామకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలను జామ ఆకుల నుండి పొందవచ్చు. అనారోగ్య సమస్యలను దూరంచేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివలన దగ్గు, జలుబు, చిగుళ్ల ఇన్ఫెక్షన్, నోటిపూత, పంటినొప్పిలాంటి ఎన్నో సమస్యలను దూరంచేస్తుంది. జామ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉండడంవలన ఇమ్యునిటీని … Read more 3 రోజులు వరుసగా ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే మీ శరీరంలో భయంకరమైన 7 రోగాలు శాశ్వతంగా మాయం అవుతాయి

సైనసైటీస్ సమస్య ఇంత డేంజరని తెలుసా మీకు

What is Sinusitis symptoms treatment home remedies

చెవి, ముక్కు, గొంతు మూడు ఇకదానికి ఒకటి అనుసంధానమైన అవయవాలు. వేటలో ఏ ఒకటి ట్రబుల్ ఇచ్చినా మిగిలిన రెండు కాస్త కుంటుపడతాయ్. మనం ముఖ్యంగా శ్వాసించాలన్నా, వాసన చూడలన్నా, ఒక పదర్గాన్ని ఆస్వాదించాలన్నా అది కేవలం ముక్కువల్లనే సాధ్యం. అలాంటి ముక్కు ట్రబులిస్తే. మన గుబులు అంతా ఇంతా కాదు. ముక్కుకు ట్రబుల్ తెచ్చి మనల్ని విలవిలలాడించే సైనసైటిస్ సమస్య ఈమధ్య కాలంలో అందరిని వేధిస్తోంది. ఈ సమస్య రావడానికి కాదనలు, దాని లక్షణాలు, ఆరోగ్య … Read more సైనసైటీస్ సమస్య ఇంత డేంజరని తెలుసా మీకు

1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా

soak raisins with milk and drink daily before bedtime

రసాయనాలతో నిండిపోయి పోషకాలు లేని ఆహారం నేటి యువతను చిన్న చిన్న పనులకు కూడా అలసిపోయేలా చేస్తుంది. ఏ పనిచెయ్యాలన్నా అలసిపోతుంటే ఇక రోజువారీ పనులు చేసెదెలా. పెద్ద పెద్ద గమ్యాలను అందుకునేది ఎలా. అందుకే ఇలాంటి నిస్సత్తువ ను మొదట్లోనే నిరోధించి బలంగా చేసే కిస్మిస్ (ఎండుద్రాక్ష) గురించి తెలసుకుందాం. ఎండుద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వలన విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ ఎండుద్రాక్ష అందుబాటులో ఉండడంతో పాటు రుచిగా ఉండి … Read more 1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా

అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు

Anasa puvvu Star Anise Health benefits

వంటింట్లో ఏదో గమ్మత్తు ఉంటుంది. బహుశా వంటలకు ఉపయోగపడుతూ మన  ఆరోగ్యాగ్యానికి  అమృతంలా పనిచేసే అద్భుతాలు అక్కడ ఉంటాయి అందుకే కాబోలు. మసాలా దినుసుల డబ్బాను చూస్తే ఘుమఘుమలు గుర్తొస్తాయి. అలాగే మన పెద్ధోళ్ళు మసాలా ఫుడ్ తినొద్దంటే నీరసం కూడా వచ్చేస్తుంది వాళ్ళ మాటలకు. అయితే మన వంటింట్లో మసాలా దినుసుల్లో ముచ్చటైన నక్షత్రంలా ముద్దుముద్దుగా ఉండే అనాసపువ్వు గూర్చి చాలా తక్కువ మందికే తెల్సు.  ఇంతకు అనాసపువ్వులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం … Read more అనాస పువ్వు గూర్చి మీకు తెలియని నిజాలు

ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్ధకం గ్యాస్ శాశ్వతంగా మాయం || Constipation remedies

permanent solutions for constipation home remedies

మన నిత్య జీవితం సాధారణంగా జరగడానికి మన రోజువారీ అలవాట్లు కూడా దోహదపడతాయి. కానీ మన ఆహారంలో చోటుచేసుకున్న మార్పులు  మనరోజులో సహజంగా జరగవలసిన శరీర క్రియలను దెబ్బతీస్తున్నాయి. తినే ఆహారంలో ఫైబర్ లోపం, ప్రేగుల కదలికల్లో అడ్డంకులు, తగినంత నీరు తాగకపోవడం, బలహీనమైన కటి కండరాలు మలబద్దకానికి కారణమవుతున్నాయి. మలబద్దకం  వలన శరీరంలోని మలం బయటకు వెళ్ళక రోజంతా అసౌకర్యంగా ఉంటుంది.  శరీరంలో ఆహారంతో పాటు చేరిన వ్యర్థాలు విసర్జన జరగకపోతే అవి విషపదార్థాలుగా మారి … Read more ఉదయానికల్లా మీ పొట్ట పూర్తిగా శుభ్రం మరియు మలబద్ధకం గ్యాస్ శాశ్వతంగా మాయం || Constipation remedies

తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి

palm jaggery health benefits

పండుగలు, ప్రత్యేకదినాల్లో ప్రతి ఇంట్లో తీపి తప్పనిసరి. ఫాషన్ వంటలను మినహాయిస్తే సాంప్రదాయకరమైన తీపి వంటకాల్లో  బెల్లం తప్పనిసరిగా వాడతారు. అయితే ఆయుర్వేదలో పాత బెల్లం లేదా తాటి బెల్లం కు ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. అసలు ఈ తాటిబెల్లం ఏమిటి అని సందేహం అందరికి వస్తుంది. అందుకే తాటిబెల్లం గూర్చి దాని అద్భుతమైన ప్రయోజనాలు గూర్చి మీకోసం ఈ వ్యాసం. తాటిచెట్టు కాండం భాగంలో ఊరే నీటిని నీరా అనంతరం ఇది తియ్యగా ఉంటుంది. చాలా … Read more తాటిబెల్లం గూర్చి మీకెంత తెలుసో ఒకసారి ఇది చదివి క్లియర్ చేసుకోండి

ఉదయాన్నే పరగడుపున వేడినీరు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ కాళ్ళ క్రింద భూమి కుంగిపోతుంది

Amazing Health Benefits of DRINKING WATER on an Empty Stomach in the Morning

చలికాలం వచ్చేసింది. మంచినీళ్ళు ఎప్పుడో కానీ తాగలేకపోతున్నాం. చలి వాతావరణానికి దాహం కూడా అనిపించదు కానీ శరీరానికి తగిన నీరు తీసుకుంటూ ఉండాలి. అది కూడా గోరువెచ్చని నీరు తాగడం వలన చాలా లాభాలు ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఉదయాన్నే నిమ్మరసం, తేనెతో కలిపి గోరువెచ్చని నీళ్ళు  తాగుతాం. అలా చేయడం వలన కొవ్వును విచ్చిన్నం చేసి బరువు తగ్గేలా చేస్తుంది.  అలాకాకుండా పరగడుపున మూడు నాలుగు గ్లాసుల వేడినీరు తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు … Read more ఉదయాన్నే పరగడుపున వేడినీరు తాగేముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ కాళ్ళ క్రింద భూమి కుంగిపోతుంది

ఇది తెలిస్తే క్యాప్సికం ను చాలా ఇష్టం గా తింటారు.

you must know real facts about capsicum

కళ్ళను తనవైపు తిప్పుకుని ఆకర్షించే కూరగాయలు బోలెడు ఉంటాయి. ఇది కూడా ఒకరకరకమైన మిర్చి కానీ కారం మాత్రం ఉండదు. ఖరీదైన వంటకాల్లో మిసమిసలాడుతూ ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభ్యమయ్యే దీన్ని క్యాప్సికం అని పిలిచినా. బెంగుళూరు మిర్చి, సిమ్లా మిర్చి, బెల్ పెప్పర్ అంటూ బోలెడు నామకరణాలు చేశారు దీనికి. అసలు ఈ క్యాప్సికం గూర్చి మీకు నిజం తెలిస్తే ఇక ఇష్టంగా తినేస్తారు. కావాలంటే మీరే చూడండి ఈ కాప్సికంలో ఎన్ని … Read more ఇది తెలిస్తే క్యాప్సికం ను చాలా ఇష్టం గా తింటారు.

error: Content is protected !!