నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

health benefits of citrus fruits

నిమ్మజాతి పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కవచం ఎలా రక్షణగా నిలుస్తుందో, నిమ్మపండు మనిషి శరీరంలో యుద్ధం చేసే ఇన్ఫెక్షన్’లతో  పోరాడుతూ  కవచంలా ఉంటుంది. ఈ కవచాన్ని కేవలం పండ్ల రూపంలో తింటే,చాలు. శరీరానికి గాయాలు తగిలితే, నిమ్మజాతి పండ్లని తింటే, త్వరగా గాయాలు తగ్గుతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైద్య బాషలో ఈ విటమిన్ ‘సి’ ని ‘యాస్కార్బిక్ యాసిడ్’ అని అంటారు. ఇది మనిషి శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. మానసిక వత్తిడులు, … Read more నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

‘బరువు’ సమస్య- నివారణ

కొవ్వుపదార్ధమే బరువును పెంచుతుంది. ఈ కొవ్వునే ఫాట్స్ అని కూడా అంటాము.. కొవ్వు అధికమైతే, రక్త నాళాలలో చేరి అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా కడుపులో, ఎముకలలో వచ్చి కూర్చుంటుంది. ఇక్కడే మనం ప్రమాదంలో పడుతున్నామని గ్రహించాలి. మోకాళ్ళ నొప్పులతో మొదలై.. గుండె నొప్పితో మీ జీవితాన్నిఅర్దాంతరంగా ముగించే స్థితికి చేరుతున్నారు. కేవలం మన ప్రవర్తన వల్లే మనం బరువు పెరుగుతాము. తినే ఆహార శైలి, పడే శారీరికి శ్రమ సమంగా లేకపోయినా.. నిద్ర సరిగ్గా లేకపోయినా..  ఎక్కువ … Read more ‘బరువు’ సమస్య- నివారణ

నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?

మనిషికి ఆహరం నుంచి శక్తి వస్తుందన్న సంగతి తెలిసిందే.. కాని  శక్తి నిచ్చే సాధనే నిద్ర. శరీరానికి కావల్సినంత నిద్ర పోకపోతే ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. నిద్ర వెంటనే పట్టడం ఒక వరం. ఇది జరగని వారి జీవితం నరకప్రాయం అని చెప్పచ్చు. ప్రతిపనికి నిర్దేశించిన సమయం ఉంటుంది. అలానే నిద్రకు కూడా సమయం నిర్దేశించు కోవాలి. ఒకే సమయానికి పడుకోవాలి, అలానే లేచే వేల కూడా ఒకటిగా ఉండాలి. దీని వలన శరీరానికి ఎంతో విశ్రాంతి, … Read more నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?

Scroll back to top
error: Content is protected !!