10 రూపాయల ఖర్చుతో 5 రోజుల్లో 5 సంవత్సరాల క్రితం మొలలు పైల్స్ ని సైతం మాయం చేసే రెమిడి
హలో ఫ్రెండ్స్ నేటి రోజుల్లో చాలామంది అర్షమొలలు అంటే ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నారు తీవ్రమైన మలబద్ధకం తో మల విసర్జన చేస్తున్నప్పుడు మలద్వారం వద్ద రక్తనాళాలు ఉబ్బిపోయి చిట్లుతాయి. మలంతో పాటు రక్తం కూడా కలిసి బయటకు పడుతుంది. ఈ సమస్యని మొలవ్యాధి అని అంటారు. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే మల విసర్జన సాఫీగా జరుగదు. ఆ ప్రదేశంలో తీవ్రమైన నొప్పి మంట రక్తస్రావం ఉంటాయి. దీనికి కారణం మారుతున్న మన జీవనశైలి విధానం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం … Read more 10 రూపాయల ఖర్చుతో 5 రోజుల్లో 5 సంవత్సరాల క్రితం మొలలు పైల్స్ ని సైతం మాయం చేసే రెమిడి