అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా ఆహారంలో వాడనివాళ్ళు తప్పక చప్పక చదవండి!!

6-health-benefits-of-ginger

అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే దీన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అల్లం లో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలిస్తే తప్పకుండా రోజువారి ఆహారంలో అల్లాన్ని చేర్చుకుంటారు ఎందుకంటే అల్లం వలన మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తాగడం వల్ల అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా లేదా తేనెతో కలిపి తిన్న టీ చేసుకొని తాగినా మంచిదే. అల్లం వలన కలిగే ఆరు ఆరోగ్య ప్రయోజనాల … Read more అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా ఆహారంలో వాడనివాళ్ళు తప్పక చప్పక చదవండి!!

‘కుమారి’… తెచ్చే లాభాలు

aloevera health benefits in telugu

యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న కలబంద గొప్పతనాలు మన భారతీయులకు తెలియక పోవడం అత్యంత బాధాకరం. ఎక్కడో పాశ్చాత్త దేశాలలో పుట్టిన శాస్త్రజ్ఞులు మన దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంధాలు చదివి ఎక్కడ పడితే అక్కడ దొరికే కలబందను తీసుకుపోయి, వాళ్ళ దేశాలలో లక్షలహెక్టార్లలో పెంచి, దాన్నుంచి ఔషధాలను తయారు చేసి వాటిని మన దేశంలోనే వేలరూపయలకు అమ్ముకుంటున్నారు. దీనికి మన ప్రభుత్వాల అంగీకారం, మన పిచ్చితనం రెండూ తోడ్పడుతున్నాయి. దీని ప్రయోజనాలను ఎన్నో .. … Read more ‘కుమారి’… తెచ్చే లాభాలు

వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా

10 heatlh benefits of Ajwain in Telugu

వాము ఔషదాల గని అని చెప్పవచ్చు. దీన్ని మనం ఇంట్లో గృహ వైద్యంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము.  అంతేకాదు దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. ఈ వాము కడుపుకు సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు త్రాగటం చాలా ప్రయోజనకరం. 1. మొటిమలను తొలగిస్తుంది. (Removes Acne) మూడు చెంచాల వాము మరియు సమాన మొత్తంలో పెరుగు తీసుకోండి. దీన్నిబాగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ని రాత్రి ముఖం … Read more వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా

భారతీయులు పసుపు ఎందుకు ఎక్కువగా వాడుతారో తెలుసా? Why Indians use more Turmeric Powder?

Why Indians use more Turmeric Powder

పసుపులో గల క్రిమిసంహారక శక్తి గురించి ఎన్నో తరాల నుంచి భారతీయులు గుర్తించారు. పసుపు ఆహారానికి రంగు రుచి సువాసన కలిగిస్తుంది. పసుపు పారణి మంగళ మైనవి. మన సంస్కృతిలో స్రీ సౌభాగ్యానికి, పసుపు ఉన్న ప్రాధాన్యత గొప్పది. అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. రోజు కుంకుమ గింజంత పసుపుని ఉండలాగా చేసుకొని నీటితో మింగితే సరిపోతుంది. శరీరంలో గల విష పదార్థాలను బయటకు వెళ్ళగొట్టే శక్తి పసుపులో … Read more భారతీయులు పసుపు ఎందుకు ఎక్కువగా వాడుతారో తెలుసా? Why Indians use more Turmeric Powder?

క్యాబేజీ తో.. ఫ్యాట్ బర్నింగ్ ఎలా?

weight-loss-with-cabbage

ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా, అధిక బరువుతో, పెద్ద పెద్ద పొట్టలతో బాధపడేవారు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు బరువు తగ్గించే చికిత్సలు, ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇవన్ని తాత్కాలికమే. అయితే పొట్టలో కొవ్వును కరిగించే డ్రింక్స్, సూప్ లు ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి అవుతున్నాయి.వీటిలోనే, క్యాబేజీ సూప్ కి మంచి రుచితో పాటు, కొవ్వు కరిగించే గుణాలు అత్యధికంగా ఉన్నాయి.ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉన్న ఈ సూప్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం… సూప్ కి … Read more క్యాబేజీ తో.. ఫ్యాట్ బర్నింగ్ ఎలా?

పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?

how to control underarm hair growth

పసుపును భారతీయ మహిళలు అందానికి వాడుతుంటారు. దీన్ని రాసుకోడం వలన ముఖంలో కాంతితో పాటు,అవాంచిత రోమాలు రావడం, తగ్గుతాయి. అలానే పసుపుని అండర్ ఆర్మ్స్ వద్ద వచ్చే హెయిర్ గ్రోత్ అరికట్టేందుకు కూడా వాడొచ్చు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో ఇది అత్యంత సురక్షితమైనది. హెయిర్ ను శాశ్వతంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. కనీసం పది సార్లు క్రమం తప్పకుండా వాడితే తప్పక  ఫలితాన్ని చూపిస్తుంది. దీనిని సహజ పదార్థాలతో ఎలా వాడాలో … Read more పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?

నోటి సంరక్షణ కు చక్కటి గృహ చిట్కాలు మీకోసం..

natural-mouth-care-home-remedies-in-telugu

మీ చిగుళ్ళు, పళ్ళు మరియు నోరు ఈ మూడు అంశాలలో తీసుకునే సంరక్షణా చర్యల ఫలితంగా, మీ నోటి పరిశుభ్రత మరియు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దంత క్షయం, గమ్ వ్యాధి, చెడు శ్వాస మొదలైనవి  ప్రధానమైన ఆరోగ్య సమస్యలు.మీరు, గత కొన్నేళ్ళుగా నోటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? నోటిలో తరుచూ పూత,పళ్ళు పుచ్చడం వస్తున్నాయా?అయితే, మీ సమస్యల పరిష్కారానికి ఈ చిట్కాలు తెలుసుకోండి. నోటి పూత లేదా నోటి మీద పుండ్లు త్రిఫల చూర్ణం … Read more నోటి సంరక్షణ కు చక్కటి గృహ చిట్కాలు మీకోసం..

స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

స్త్రీలు ప్రత్యేకంగా అందానికి ఎంతో  ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కాలుష్య ప్రభావమో…లేక తినే ఆహార పదత్తుల్లో మార్పో తెలీదు కానీ,  మొహం మీద అవాంచి రోమాలు, అసహ్యంగా కనిపించే మొటిమలు.. అందాన్ని అడ్డుకునేలా మచ్చలు వస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అనేక రకాల కాస్మెటిక్స్ వాడటం, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగం ఇదే పనిగా పెట్టుకున్నారు మహిళలు. అయినా ఇలాంటి ప్రకృతి విరుద్ధంగా వస్తున్న వస్తువులతో అందాన్ని పెంపొందించు కోవాలనుకోడం మూర్కత్వమే!ఎందుకంటే.. ఇవన్నీ తాత్కాలికంగానే ప్రయోజనాలను కలిగిస్తాయి.అలానే … Read more స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

గృహ వైద్యంతో గొంతు నొప్పి మాయం…….

Throat-pain-home-remedies

సీజన్ మారిందండి.. వర్షాలు తెగ కురుస్తున్నాయి.. అటు వృద్ధులకు, ఇటు పిల్లలకు ఇమ్మ్యూనిటి తక్కువ ఉంటుంది కాబట్టి.. వెంటనే జలుబులు, గొంతులో ఇన్ఫెక్షన్ .. నొప్పి వస్తుంటాయి. ఇది సహజం. ప్రతి తల్లి తన బిడ్డను వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. ఇలా ప్రతిసారి వెళ్ళడం,మందుల పైనే ఆధార పడటం మంచి పధ్ధతి కాదు.. ఇంట్లో దొరికే కొన్ని గృహ వైద్యాలు పాటించి చూడండి.. అలా కూడా తగ్గకపోతేనే.. వైద్యుడిని సంప్రదించండి. 1. కూరలతో చేసే … Read more గృహ వైద్యంతో గొంతు నొప్పి మాయం…….

error: Content is protected !!