complete information about platelets

ప్లేట్ లేట్స్ యొక్క లాభాలు ఇవే……. ఇది ఇంత తింటే చాలు లక్షల్లో ప్లేట్లెట్స్ పెరుగుతాయి…

మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి వలన కలిగే లాభాలు ఏమిటి ఈ రోజు తెలుసుకుందాం. ప్లేట్లెట్స్ యొక్క ఆయుర్దాయం ఎనిమిది రోజుల నుంచి పది రోజుల వరకు ఉంటుంది. మన యొక్క ఆస్థి మధ్యలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అవి వేరే షేపులో కనుక ఏర్పడితే అవి మన రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ప్లేట్లెట్స్ గా మార్చుకుంటాయి. ఇవి ముఖ్యంగా లీవర్ యొక్క పనితీరును కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి రక్తాన్ని గడ్డ కట్టే టట్లు చేయడానికి ఉపయోగపడతాయి.

                           ఇవి మన శరీరంలో నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షల వరకు ఉండాలి. ఇది ఎలా రక్షిస్తాయి అంటే ఇది ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు లేదా కోసుకున్నప్పుడు అక్కడ రక్తం కారకుండా గడ్డ కట్టడానికి సహాయపడతాయి. ఆటో మెకానిక్ మెకానిజం ఇది మొట్టమొదటి లాభం. రెండవ లాభం ఏంటి అంటే ప్లేట్లెట్స్ శరీరంలోని రక్తం లాస్ అవ్వకుండా కాపాడుతాయి. మూడవదిగా రక్తనాళాల్లో రక్తం స్థిరంగా ప్రోపర్ గా ఉండడానికి ప్లేట్లెట్ ఉపయోగపడతాయి. అలాగే లీవర్ యొక్క పనితీరుని రెగ్యులేషన్ చేస్తుంది.

                         నాలుగో ఉపయోగం తీసుకుంటే మన రక్తంలోకి వైరస్ బ్యాక్టీరియాలు ఎటాక్ అయినప్పుడు వెంటనే పీ.ఈ.జి.2 మీడియెటర్స్ ను వెంటనే రిలీజ్ చేసి వాటి ద్వారా మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలను, ఇతర రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసి ఫీవర్ తప్పించడానికి ఒక పాత్ర బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రధాన లాభాలు ప్లేట్ లెట్స్ వలన జరుగుతాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు గానీ వాటి యొక్క వాల్యూ మనకి తెలియడం లేదు. ఇలాంటి ప్లేట్లెట్స్ బాగా తయారీ అవ్వాలి అంటే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ బాగా కావాలి.

                          అందుకని ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి, మధ్యాహ్నం సమయంలో రాజ్మా వంటివి, సోయా,పుచ్చ పప్పులు వంటివి తినడం చాలా మంచిది. ఇలాంటివన్నీ ప్రతినిత్యం తింటూ ఉంటే కొత్త ప్లెట్ లేట్స్ తయారవుతూ ఉంటాయి. ఇవి బాగా డౌన్ అయినప్పుడు బొప్పాయి ఆకు రసం ఒక చిన్న కప్పుడు తీసుకుంటే ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయి. కావున ఇలాంటి ప్లేట్లెట్స్ మన శరీరంలో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి మంచిది.

Leave a Comment

error: Content is protected !!