custard apple health benefits

ఒకటంటే ఒకటి చాలు……. అంతులేని ఆనందాన్ని మీకు అందిస్తుంది……. అంత శక్తి ఇందులో ఉంది……

కాలానుకునంగా కొన్ని పళ్ళు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సంవత్సరం పొడుగునా కొన్ని పళ్ళు లభిస్తూ ఉంటాయి. అందరూ సంవత్సరం పొడుగునా లభించే వాటి పైన ఆసక్తి కంటే సీజనల్గా లభించే వాటిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సీజన్ లో మిస్ అయితే మరల సంవత్సరం అంతా వాటిని తినలేము. అలాంటి సీజనల్ ఫలాలలో ఒకటి సీతాఫలం. ఇవి ఆగస్టు నెల మధ్యలో నుంచి సెప్టెంబరు, అక్టోబర్ నెల మధ్య వరకు సీతాఫలాలు బాగా లభిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో సీతాఫలాలు లభిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో సీతాఫలాలు తింటే జలుబు చేస్తుందని అందరూ భ్రమా పడుతూ ఉంటారు.

                    అలా అనుకోని ఈ సీజన్లో సీతాఫలాలు తినడం మిస్ అవుతే మానసికంగా సంతోషంగా, హ్యాపీగా ఉండడానికి ఉత్పత్తి అయ్యే హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సీతాఫలాలను తీసుకోవడం వలన హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. సీతాఫలాల్లో ఉండే కొన్ని ఫైటో కెమికల్స్, విటమిన్ b6 కాస్త ఎక్కువ మొత్తంలో ఉంటాయి. హైటో కెమికల్స్ 0.2 మిల్లీగ్రామ్స్ నుంచి 0.4 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటాయి. ఇవి లోపలికి వెళ్లి మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ అయినా డోపోమిన్ మనం ఆనందంగా ఉండే అప్పుడు ఇది రిలీజ్ అయ్యేవి. 

           అలాగే స్ట్రెస్ గా ఉన్నప్పుడు బాడీ అంతటినీ రిలాక్స్ చేయడానికి రిలీజ్ అయ్యే సరిటోనిన్ అనే హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి. దీని ద్వారా శరీరంలో స్ట్రెస్ తగ్గుతుంది. డిప్రెషన్ లాంటివి రాకుండా తగ్గించడానికి ఎక్కువగా ఈ హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి. పార్కింగ్ సెన్స్ వ్యాధి ఉన్నవాళ్లకి మానసిక ఒత్తిడి పెరిగిపోయి స్ట్రెస్ వలన నరాలు అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. అంతేకాకుండా చాలామందికి ఈ రోజుల్లో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. దానిని తగ్గించడానికి సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది.

                         సీతాఫలం రుచి ఇష్టపడని వారు అంటే సాధారణంగా ఉండరు. కనుక ఈ సీజన్లో జలుబు చేస్తుంది అనే ఆలోచన పక్కన పెట్టి సీతాఫలం తింటే ఇలాంటి స్పెషల్ ఫలితాలు బ్రెయిన్ లో పొందవచ్చు అని నిరూపించిన వారు 2010 సంవత్సరంలో బ్రీగాన్ ఎన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు దీని మీద ఇవ్వడం జరిగింది. కనుక ఈ సీతాఫలం చాలా చాలా మంచిదని చెప్పవచ్చు..

Leave a Comment

error: Content is protected !!