diabetes and thyroid cure drink at home

రోజులో 1 సారి – నరాల బలహీనత,నరాలలో అడ్డంకులు,డయాబెటిస్,థైరాయిడ్ సమస్యలు జీవితంలో ఉండవు

నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు, డయాబెటిస్, థైరాయిడ్కు ఒక మంచి పరిష్కారం తెలుసుకుందాం. ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదొక వ్యాధితో బాధపడుతున్నారు. సమస్య రాగానే టాబ్లెట్లు వేసుకోకుండా ఇంటిచిట్కాలతో సమస్యలు తగ్గించుకోవచ్చు. నరాల నొప్పులు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. నరాల బలహీనత ఉన్నప్పుడు నడవాలన్నా, రెండడుగులు వేయాలన్నా చాలా బాధాకరంగా ఉంటుంది. 

నరాల పనితీరు మెరుగ్గా లేకపోతే నరాలు కుచించుకుపోతాయి. ఆ ప్రదేశంలో సమస్య తీవ్రమవుతుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. బలహీనత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పే చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా వలన నడుము నొప్పి, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, థైరాయిడ్ ,రక్తపోటు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. 

ఒకగిన్నెలో నీళ్ళు పోసి అందులో ఒక స్పూన్ మెంతులను వేసి అందులో రెండు దాల్చిన చెక్క ముక్కలను వేయాలి. దాల్చిన చెక్క పొడి అయినా వాడొచ్చు. దాల్చిన చెక్కలో ఉండే ఫాలీపినాల్స్ సమ్మేళనం లేదా పాలీమర్స్ సమ్మేళనం ఉంటాయి. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ప్రీరాడికల్స్తో పోరాడి కాన్సర్ కణాలను నియంత్రిస్తాయి. దాల్చిన చెక్కలో అధికబరువు, డయాబెటిస్ ను నియంచమత్రించే గుణాలు అధికం. 

మెంతులను, దాల్చిన చెక్క కలుపి తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండు పదార్థాల సారం నీటిలో చేరడానికి ఐదునుండి పదినిమిషాలు మరిగించాలి. నీళ్ళు పసుపు రంగులోకి మారితే నీళ్ళు తయారయినట్టే. తర్వాత నీటిని వడకట్టుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఏడురోజులు ఈ నీటిని తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్లు వలన చెడుకొలెస్ర్టాల్ తొలగిపోతుంది. 

ఇందులో పావుస్పూన్ తేనె కలుపుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనెను తీసుకోకూడదు. ఎముకలు బలంగా తయారవుతాయి. అధికబరువు సమస్య తగ్గుతుంది. కడుపులో విషాలను నిర్విశీకరణ చేస్తుంది. నరాలలో అడ్డంకులు తొలగించి నరాల బలహీనత తొలగిస్తుంది. నొప్పులను తొలగిస్తుంది.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!