Disadvantages of mobile phones wikipedia

మీ ఫోన్ జేబులో ఉంటే….? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సూపర్ రెమిడీ ఇది………

మొబైల్ ఫోన్లు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువులుగా మారిపోయింది. ప్రతి ఒక్క పని ఫోన్ లోనే చేసుకుంటూ ఉంటున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు ఫోన్లు కూడా జేబులో పెట్టుకుని విరివిగా వాడుతూ ఉంటారు. ఇలా ఫోన్లు ఉపయోగించడం ద్వారా అందరికీ తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పికి మొబైల్ వాడటానికి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే రెండు విధాలుగా తలనొప్పి వస్తుందని తెలిసింది. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మన ఫోన్లు వాడకం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావం పడుతూ ఉంటుంది.

అలాగే ఇంటర్నెట్ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ తో వస్తుంది. ఇలా ఇంటర్నెట్ వాడినప్పుడు కూడా దాని ప్రభావం మనపై ఉంటుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది బ్రెయిన్ సెల్స్ హీట్ కి గురి అయ్యేటట్లు చేస్తుంది. ఎప్పుడైనా మన బ్రెయిన్ హీట్ కి గురైనప్పుడు ఎక్కువగా ఆవలింతలు రావడం, స్ట్రెస్ గా, నొప్పిగా, అనీజిగా ఉండే లక్షణాలు కనిపిస్తాయి. రెండవదిగా మొబైల్స్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు దాని నుంచి వెలువడే రేడియేషన్ వలన బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు సంకోచం చెందుతాయి.

ఇలా సంకోచం జరిగితే బ్రెయిన్ సెల్స్ కు రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా రక్తనాళాల సంకోచం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు కారణాలతో ఎక్కువ మందిలో తలనొప్పి రావడానికి మొబైల్ ఫోన్స్ కారణం అవుతున్నాయి. ఇంకొకటి ఏమిటంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ లేదా రేడియేషన్ వలన డిఎన్ఏ బలహీనపడే అవకాశం ఉంటుంది. మరియు వీక్ గా ఉన్న డిఎన్ఏ డామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. కనుక మొబైల్ ఫోన్ రేడియేషన్ పడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుని దూరంగా పెట్టుకొని ఉపయోగించుకోవాలి.

ఇయర్ ఫోన్స్ కూడా రెండు ఒకేసారి పెట్టుకొని ఉపయోగించకూడదు. ఏదో ఒకటి మాత్రమే పెట్టుకొని ఉపయోగించాలి ‌ కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరియు బ్రెయిన్ సెల్స్ యొక్క హీట్ను తగ్గించడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. తల స్నానం రెగ్యులర్ గా చేయాలి. మరియు ప్రాణయామం కూడా చేయాలి. ఇలా ప్రాణాయామం చేస్తే ప్రాణవాయువుల ద్వారా బ్రెయిన్ హీట్ వెంటనే తగ్గిపోతుంది. దీనివలన సెల్ ఫోన్ వల్ల వచ్చే తలనొప్పి నుంచి విడుదల పొందవచ్చు…..

Leave a Comment

error: Content is protected !!