DIY Turmeric Tea MIx Get Flat Belly in 5 Days DYI

DYI ఎక్సర్సైజ్ / డైట్ లేకుండా ఈ పసుపు టీ తో 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం

ఈ పసుపు టీ పొడి తో 5 రోజుల్లో ఎక్సైజ్ చేయకుండా డైట్ ఫాలో అవకుండా మీ పొట్టను ఫ్లాట్ గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ థైరాయిడ్ సమస్యను తగ్గించి తొందరగా బరువు తగ్గడానికి ఈ పసుపు టీ బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు

  1. పసుపు పొడి 6 టేబుల్ స్పూన్స్
  2. దాల్చిన చెక్క పొడి 1 1/2 ఒకటిన్నర టేబుల్ స్పూన్
  3. అల్లం పొడి 1 1/2 టేబుల్ స్పూన్
  4. మిరియాల పొడి 1 1/2 టేబుల్ స్పూన్

పసుపు టీ పొడి తయారీ విధానం

పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక ఎయిర్ టైట్ సీసాలో కలుపుకొని భద్రపరుచుకోండి.

పసుపు టీ ఎలా తయారు చేసుకోవాలి

ఒక గ్లాసు తీసుకుని అందులో ఆఫ్ టీ స్పూన్ పసుపు టీ పొడిని వేసి అందులో వేడి నీటిని పోయండి. నీటిని బాగా కలిపి పది నిమిషాలు పొడి కరిగేంతవరకు వదిలేయండి. తర్వాత తాగే ముందు ఒకసారి బాగా కలుపుకొని తాగండి ఎందుకంటే కొద్దిగా మిగిలిన పొడి అడుగున చేరుతుంది కాబట్టి.

ఈ డ్రింక్ ను ఉదయాన పరగడుపున తీసుకోండి. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు ఒక కప్పు తీసుకోండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత 30 నుండి 45 నిమిషాలు ఏమీ తినకండి.

పసుపు టీ యొక్క ఉపయోగాలు

  • పసుపు టి మీ పొట్ట ప్రదేశంలో కొవ్వు కరిగించడానికి మరియు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
  • మీరు ఒకవేళ థైరాయిడ్ మాత్రలు వేసుకుంటూ ఉంటే ఈ డ్రింక్ మాత్రలు వేసుకున్నాక గంట తర్వాత తాగండి. ఈ పసుపు టీ పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు కాబట్టి ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకోకండి.
  • ఈ పసుపు టీ పొడి తయారీలో సాధ్యమైనంతవరకు సహజమైన పదార్థాలనే వాడండి.
  • ఈ పసుపు టీ శ్వాసకోస సంబంధిత రోగాలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది.
  • మీకు ఒకవేళ అసిడిటీ ప్రాబ్లం ఉంటే పెప్పర్ పౌడర్ ని కొద్దిగా తగ్గించి దానికి బదులుగా కొద్దిగా cayenne pepper కలుపుకోండి

గమనిక

ఈ పొడి తయారీ లో వాడిన పదార్థాల వల్ల మీకు అలర్జీలు ఏమైనా ఉన్న లేదా మీకు కిడ్నీ ప్రాబ్లెమ్స్ ఏమైనా ఉందా లేదా రక్తం పలచ పడడానికి ఏవైనా టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటే ఈ టీ పొడిని వాడకండి.

గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు ఈ నేచురల్ పసుపు టీ తాగే ముందు డాక్టర్ గారి సలహా తప్పనిసరిగా తీసుకోండి.

1 thought on “DYI ఎక్సర్సైజ్ / డైట్ లేకుండా ఈ పసుపు టీ తో 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం”

Leave a Comment

error: Content is protected !!