Do Bay leaves have any dietary benefits

చనిపోయేంతవరకు నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు రావు. కిడ్నీ లో రాళ్ళు, శరీరంలో కొవ్వు కరిగి పోతాయి

బిర్యానీ ఆకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎప్పుడూ వంటగదిలో ఉంటుంది. బిర్యాని ఆకు వంటల్లో రుచి, వాసన కోసమే ఉపయోగిస్తాము. కానీ బిర్యానీ ఆకులు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. బిర్యానీ ఆకును ఉపయోగించి ఎన్నో రోగాలు నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా బిర్యానీ ఆకుని ఎక్కువగా ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకు పొడి, బిర్యాని ఆకు చూర్ణం, బిర్యాని ఆకు నీళ్లను ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి.

బిర్యానీ ఆకు నీళ్లు తాగడం వల్ల అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతాయి. నాలుగు లేదా ఐదు బిర్యాని ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడగట్టి గోరువెచ్చగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది.   దంత సమస్యలు, మధుమేహం, మతిమరుపు వ్యాధిని తగ్గించడంలో కూడా బిర్యానీ ఆకు బాగా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులు రోజు ఏదో ఒక రకంగా మన  ఆహారంలో  తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

బిర్యానీ ఆకులు పొడి చేసుకుని మజ్జిగ లేదా పెరుగు లేదా నీటిలో కలిపి తీసుకోవడం వలన  శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బిర్యానీ ఆకులు తీసుకుని మెత్తని పౌడర్ గా మిక్సీ పట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.  ఒక కప్ పెరుగులో ఒక  పావు స్పూన్  బిర్యానీ ఆకుల పొడి తీసుకోండి. దీనిని  బాగా కలిపి  తీసుకోవడం వలన షుగర్,  మతిమరుపు తగ్గుతాయి. ఒక చిటికెడు బిర్యాని ఆకుల పొడితో   దంతాలు  తోమడం వలన గార పట్టిన పళ్ళు, పసుపు పచ్చగా మారిన పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి.

ఒక గ్లాసు మజ్జిగలో పావు   టీ స్పూన్ బిర్యానీ ఆకుల పొడిని కలిపి తీసుకోవడం వలన అజీర్తి, కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. బిర్యానీ ఆకుల పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువు సమస్యలు తగ్గుతాయి.  వరుసగా 15 రోజుల పాటు ఈ చిట్కాపాటించినట్లయితే  బరువు తగ్గడం జరుగుతుంది. బిర్యానీ ఆకులను రోజు ఏదో ఒక రకంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

బిర్యానీ ఆకులు జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో దివ్య ఔషధంలా పనిచేస్తాయి. బిర్యానీ ఆకు పొడి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తలకు రాసి శుభ్రం చేయడం  వలన  చుండ్రు, దురద, పేలు , జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!