సోయాబీన్ ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా ఇప్పుడు మనదేశంలో వాడకం ఎక్కువగా ఉంది. కానీ కొన్నేళ్ళ క్రితం వరకూ ఎవరూ పెద్దగా ఉపయోగించే వారు కాదు. వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి జరుగుతున్న ప్రచారం వాటి వాడకాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు సోయాబీన్ మన దేశానికి ఎలా వచ్చింది? వాటి వాడకం మంచిదా కాదా అని ఇప్పుడు తెలుసుకుందాం.
సోయాబీన్ హాలెండ్ దేశానికి చెందిన వంగడం. దీనిని అక్కడ పందుల పెంపకానికి ఆహారంలో ఉపయోగిస్తుంటారు. పందులు సోయాబీన్ తినడం వల్ల చాలా త్వరగా బలంగా తయారవుతాయి. ఆ పందులు వేసే పేడ కూడా చాలా పోషకాలతో నిండి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఆ ఎరువు మన దేశానికి 10 టన్నులు సరఫరా చేయడం కోసం హాలెండ్ దేశంతో ఒప్పందం కుదిరింది.
దానికి బదులు సోయాబీన్ భారతదేశంలో పండించి హాలండ్ దేశస్థులకు సరఫరా చేసేందుకు ఈ ఒప్పందం మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది. ఎందుకని ఇక్కడ పండించే పంపాలి అంటే సోయాబీన్ ఒక పది సంవత్సరాలు క్రమం తప్పకుండా పండించడం వల్ల ఆ పంట భూమి పదకొండు సంవత్సరాల నుంచి ఇంక వేరే పంటలు పండడానికి పని చేయకుండా తయారవుతుంది.
అభివృద్ధి చెందిన దేశాలు భూమిని నాశనం చేసుకోవడానికి ఒప్పుకోవు. అందుకే ఇక్కడ పండించి పంపేందుకు మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలకు ఎక్కువ ధర ఆశ చూపి అక్కడ పండించేందుకు ఓప్పించారు. ఇలా సోయాబీన్ మన దేశానికి వచ్చింది. కనీసం పాతికేళ్ల ముందు నుండి మాత్రమే మన దేశానికి వచ్చింది.
సోయా మలబద్దకం, ఉబ్బరం మరియు వికారం వంటి తేలికపాటి కడుపు మరియు పేగు సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇది కొంతమందిలో దద్దుర్లు, దురద మరియు అనాఫిలాక్సిస్తో కూడిన అలెర్జీ ప్రతిచర్యలకు కూడా కారణమవుతుంది. కొంతమందికి అలసటను కూడా కలిగించవచ్చు. సోయా థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.