healthy energy booster ladoo

1లడ్డు తింటేచాలు, 90ఏళ్ళు వచ్చినా రోగాలు రావు, మోకాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి,నడుంనొప్పి,రక్తహీనత తొలిగిపోతుంది.

హలో ఫ్రెండ్స్.. మాటిమాటికీ అలసటగా అనిపిస్తుందో  నీరసంగా ఉంటుందో  మీ బాడీలో ఏమాత్రం ఎనర్జీ లేకున్నా రక్తం తక్కువగా ఉన్న ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా మీ తలలో  మరియు నడుము నొప్పిగా ఉన్న కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉన్నా అలాంటి వారికోసం ఈ రోజు ఎంతో బలవర్థకమైన ఎనర్జీతో  పరిపూర్ణంగా నిండి ఉన్న ఒక లడ్డు గురించి తెలుసుకుందాం. ఇది మీ జుట్టు పెరుగుదలకు పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక లడ్డూ తినగానే ఎంత ఎనర్జీ లభిస్తుందంటే మీరు ఇది తినగానే లేచి పరిగెత్తడం మొదలు పెడతారు. ఈ ఒక్క లడ్డూలు తినడం వలన మీకు రోజంతా సరిపోయేలా ఎనర్జీ మరియు మీ శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అన్నీ లభిస్తాయి. ఈ లడ్డూను ఎలా తయారు చేసుకుని తినాలి ఈ వీడియోని చూసి తెలుసుకోండి.

ముందుగా ఒక పావు కిలో వాల్ నట్స్ ను తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని ఇందులో 150 గ్రాముల నల్ల నువ్వులను, 75 గ్రాముల నల్ల నువ్వులను వేసి లోఫ్లేమ్ లో కొద్దిగా వేయించండి. తర్వాత ఒక ప్లేటులో వేసి ఆరనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి రవ్వ లాగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 150 గ్రాముల పల్లీలను వేసి వేయించాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి వీటిని కూడా మిక్సి గ్రైండర్ లో వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మిక్సీముందుగా మిక్సీ చేసి పెట్టుకొన్న అన్ని పొడులను ఒక బౌల్ లోకి వేసి ఇందులోకి 100 గ్రాముల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ స్టౌ మీద పెట్టుకుని ఇందులో 750 గ్రాముల బెల్లం వేసి మీడియం ప్లేన్లో వేడి చేయాలి. బెల్లం కొద్దిగా పాకంలా తయారు చేయాలి. తరువత ఈ పాకంలోకి ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపండి. తరువాత చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి.

వాల్ నట్స్ లో ఐరన్ మెగ్నీషియం మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం పట్టే లాగా చేసి శరీరంలో ఉన్న రక్తహీనతను తొలగిస్తుంది. శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా అలసటను దూరం చేస్తుంది. అలాగే తలనొప్పి కీళ్లనొప్పి మరియు నడుము నొప్పిని దూరం చేస్తుంది.

వర్షాకాలంలో జలుబు దగ్గు కీళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ మొదలైన సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అలాంటి వారు వర్షాకాలం మొదటి నుంచే ఈ నువ్వులు తినడం మొదలు పెట్టాలి. దీనివల్ల త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. నువ్వులు ఎముకలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది ప్రోటీన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఏజ్ పెరిగేకొద్దీ వచ్చే సమస్యలను నివారిస్తుంది. శరీరానికి ఎనర్జీని అందిస్తుంది మొదట నువ్వు బాడీ పెయిన్స్ ను తగ్గిస్తాయి.

గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

3 thoughts on “1లడ్డు తింటేచాలు, 90ఏళ్ళు వచ్చినా రోగాలు రావు, మోకాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి,నడుంనొప్పి,రక్తహీనత తొలిగిపోతుంది.”

  1. చెఱకుబెల్లం కన్నా తాటిబెల్లం శ్రేష్ఠమైనది, తాటిబెల్లం తో నువ్వులు లడ్డు (చిమ్మిలి) చేసుకుని వారానికి ఒకటి లేదా రెండు లడ్డూలు తింటే 24 రకాల క్యాన్సర్ లు రాకుండా రెసిస్టెన్స్ పెరుగుతుంది, ప్రతీరోజూ ఒక లడ్డూ తింటే మోకాళ్ళ నొప్పులు(కీళ్ళ నొప్పులు) నివారించబడతాయి, దానికి నేనే ఋజువు(నేను 3 సంవత్సరాలుగా నువ్వుల లడ్డూ తాటిబెల్లం తో తిని నా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకున్నాను) ప్రతీరోజూ రెండు నువ్వుల లడ్డూలు తింటే ఎటువంటి వైరస్ లూ దరిచేరవు(వైరస్ లను ఎదుర్కొని జీవించాలంటే ప్రతీరోజూ నువ్వుల లడ్డూతో పాటుగా రోజుకు ఒక్కపూట అయిననూ తెలగ పిండి కూర తినాలి(నువ్వులను గానుగ ఆడిన తదుపరి వచ్చే పిప్పిని తెలగపిండి అంటారు), తాటిబెల్లం ఒరిజినల్ కావాలంటే నన్ను సంప్రదించండి, 9346332228.

    Reply

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!