energy boosting home remedies for boys

ఉదయం ఖాళీ కడుపుతో 1సారి తింటే చాలు. 60ఏళ్ళలో 20 ఏళ్ళ శక్తిని పొందవచ్చు..

కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అరవై ఏళ్ళు వచ్చినా నా 20ఏళ్ల వాళ్ళలా బలంగా, ధృడంగా ఉండగలుగుతారు. అలాంటి అద్భుతమైన ఆహారం ఏమిటో వాటిని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని తరుచూ తినటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు  వీటిని ఆహారంగా ఉపయోగించడం వలన ఎటువంటి శారీరకంగా  వ్యాధులు మరియు అదే విధంగా మానసిక సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు.

 వీటిని తినడం వలన జీవితంలో థైరాయిడ్ సమస్య రానేరాదు. అంతేకాకుండా ఆస్తమాతో బాధపడుతున్న లేదా రక్తహీనతతో బాధపడుతూ ఉన్న రోగనిరోధకశక్తిని మెరుగుపరుచుకోవాలన్న లేదా చర్మ సంబంధ రోగాలతో బాధపడుతున్న ఈ ఆహారం పరిష్కారంగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు క్రమంగా తీసుకుంటే మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే నమ్మలేకపోతారు. 

ఇది మీ శరీరంలో ఎటువంటి నిస్సత్తువ, నీరసం లేకుండా శక్తిని అందిస్తుంది. పురుషుల్లో శక్తి తక్కువగా ఉన్నా ఏ పని చేసినా, అలసి పోతున్నా, బక్కగా ఉండేవారైనా, వెంట్రుకలు రాలిపోతున్న అన్నిటికీ పరిష్కారంగా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ వీటిని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెమిడీ కోసం మనం తీసుకోవలసింది గుప్పెడు సెనగలు.

 శనగలు అందరి ఇళ్ళలోనూ ఉండొచ్చు లేదా బయట ఏ షాపులో అయినా ఈజీగా దొరుకుతాయి. తర్వాత పదార్థం కిస్మిస్, మూడో పదార్థం బాదం. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే దీనంత మంచి డైట్ ఇంకొకటి ఉండకపోవచ్చు. వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గుప్పెడు సెనగలు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.

 అందులోనే అయిదారు బాదం పప్పులు 10 వరకు కిస్మిస్లు వేసి నానబెట్టాలి. వీటిని రాత్రి నానబెట్టుకుని కావాలంటే ఉదయాన్నే ఈ పప్పులు నానబెట్టిన నీటిలో తేనె కలుపుకొని తీసుకోవచ్చు. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. మీరు ఉదయాన్నే నడక లేదా ఏదైనా వ్యాయామం చేయడానికి ముందు ఈ నీటిని తాగేయాలి

తర్వాత ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలి. తర్వాత నానబెట్టిన శనగలు, బాదం,కిస్మిస్ లను కూడా తీసుకోవచ్చు. వఇలా ఈ నీటిని, పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. దీని వలన ఎప్పుడూ రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధులు బారిన పడే అవకాశం లేకుండా పోతుంది. నూతన ఉత్తేజంతో పనులు చేసుకోగలుగుతారు.

Leave a Comment

error: Content is protected !!