eye retina improvement tips

కంటి చూపును కంటి రెటీనా ను వంద రెట్లు పెంచుతుంది

స్క్రీన్లు, సెల్ఫోన్లు, లైట్లు,  రెస్ట్ లేకపోవడం, ఒత్తిడి ఎక్కువ అవ్వడం, ఆర్టిఫిషియల్ కలర్స్ ని చూడటం, నాచురల్ కి దగ్గరగా ఉండాల్సింది  దూరంగా అయిపోవటం ఈ కారణాల వల్ల కంటి రెటీనా దెబ్బతింటుంది. కంటి రెటీనా  సెల్స్ వీక్ అయిపోవడం  డ్యామేజ్ అవ్వడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. కంటి రెటీనా  సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా క్యాప్సికం ఉపయోగపడుతుంది. బెంగళూరు మిరప కాయలను మనం వాడుతూ ఉంటాం కదా  వాటిని క్యాప్సికం అంటారు. 

క్యాప్సికం లూటీన్  మరియు జియోగ్జాన్తిన్  కలిగి ఉండడం వల్ల కంటి రెటీనా సెల్స్ ను  కుండా ప్రొటెక్ట్ చేస్తాయని పరిశోధనల్లో  నిరూపించబడినది. లైట్ మన కంటి మీద పడినప్పుడు దాన్ని నెర్వ్  సిగ్నల్ గా మార్చడానికి యాక్టివ్ గా పని చేయడానికి కెమికల్ కాంపౌండ్స్  చాలా బాగా పనిచేస్తాయి. లైట్ పడినప్పుడు దాన్ని సిగ్నల్ గా  మార్చడానికి యాక్టివేట్ చేసే ప్రాసెస్ లో క్యాప్సికం ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ చాలా అద్భుతంగా పని చేస్తాయి అని సైంటిఫిక్ గా నిరూపించిన వారు యూనివర్సిటీ ఆఫ్  కోస్టారికా USA వారు నిరూపించారు.

క్యాప్సికం వాడుతున్నప్పటికీ కంటి రెటీనా దెబ్బతింటుంది. దానికి కారణం మనం   వండుకునే తీరులో ఈ కెమికల్స్ డ్యామేజ్ అవ్వడం వలన కంటి రెటీనా దెబ్బతింటుంది.  క్యాప్సికం బాగా నూనె వేసి దేవడం, మసాలా కూర లాగా, బాగా ఫ్రై చేయడం  దానివల్ల క్యాప్సికం లో ఉండే కెమికల్ కాంపౌండ్స్  డామేజ్ అవుతాయి.కాప్సికం సగం ఉడికించి  పది- పదిహేను నిమిషాల్లో క్యాప్సికం  వండుకోవచ్చు. హాఫ్ బాయిల్ చేసిన క్యాప్సికం తినడం వల్ల కంటి రెటీనా మెరుగుపడుతుంది. రుచికోసం వండే విధానం వలన క్యాప్సికం లో ఉండే కంటి రెటీనా కు అవసరమైన పోషకాలు మనకు లభించవు.  

క్యాప్సికం వండుకునే తీరును మార్చుకుని ఈ లాభాలను మీరు పొందితే ఆరోగ్యానికి మంచిది. మన వీటిని  రుచికోసం మసాలాలు ఉప్పు కారం నూనె ఎక్కువగా వేసి  వండుతాము. ఇలా ఉండడం వల్ల దానిలో ఉండే పోషకాలు మొత్తం పోతాయి. కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్యాప్సికమ్ ను హాఫ్ బాయిల్ చేసి తిన్నట్లయితే నోటికి మెత్తగా ఉంటుంది. కాప్సికంలో ఉండే కెమికల్ కాపాండ్స్ హాని కలగకుండా  శరీరానికి అంది ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇప్పటి నుంచైనా కాప్సికం వలన ప్రయోజనాలు పొందే విధంగా వండుకుని తినండి.

Leave a Comment

error: Content is protected !!