Eyesight Improving Seeds Reduces Diabetic Retina Problems

లక్షల మందికి వందల రోగాలు తగ్గిపోతాయి! ఇవి ఎక్కడ దొరికినా వదలకండి…

డయాబెటిస్ వల్ల చాలామందికి ఎక్కువగా చూపు మందగిస్తుంది. కంటికి వెళ్లే రక్తనాళాలు హార్డ్ అయిపోయి రక్త ప్రసరణ తగ్గిపోతుంది దీనివల్ల కంటి చూపుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే హై బీపీ వల్ల హైపర్ టెన్షన్ వల్ల చూపు తగ్గిపోవడం, కంటి రెటీనాలో రావడం చూడవచ్చు. కొంతమందికి వయసు పెరిగా కొలది కంటి రెట్టినాలో బలహీనత వచ్చేసి ఆ కణజాలం వీక్ అయిపోతుంది. మరి ఇలాంటి వాళ్లకి డాక్టర్స్ అందరూ బిపిని, షుగర్ ని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కానీ ఒక న్యాచురల్ సీడ్ ఉంది దీనిని గనక పేస్ట్ చేసి వంటల్లో వాడితే డయాబెటిక్ రెటినోపతి నీ అద్భుతంగా తగ్గిస్తుంది.

                    డయాబెటిస్ వారికి వచ్చే కంటి సమస్యలను కూడా అద్భుతంగా తగ్గిస్తుంది. దాని పేరే అన్నటోసీడ్ దీనిని నానబెట్టి పేస్టులా చేసి వంటల్లో వాడితే ప్రధానంగా నాచురల్ కలర్ వంటకు రావడానికి ఎల్లో కలర్ కింద, సాఫ్రాన్ కలర్ లాగా ఉపయోగిస్తారు.అలాగే పసుపులోను కుంకుమపువ్వు లోనూ ఉండే కెరోటినోయిడ్స్ ఈ అన్నటోసీడ్స్ లో ఉండడం వల్ల నాచురల్ కాలర్ అనేది వంటలకి వస్తుంది. కానీ కంటి చూపును కాపడడానికి రెటీనాని బాగా కాపాడడానికి ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు. అన్నటోసీడ్స్ ఉండే పోషకాలు తీసుకుంటే 100 గ్రాముల అన్నటోసీడ్స్ లో 200 క్యాలరీల శక్తి లభిస్తుంది.

                     కార్బోహైడ్రేట్స్ 44g క్రొవ్వులు 0% ఫైబర్ 8g ప్రోటీన్ 4g ఉంటాయి. దీనిని సైంటిఫిక్ గా యూనివర్సిటీ ఆఫ్ అటానమా మెట్రోపాలిటీనా – మెక్సికా దేశం వారు ఈ అన్నటోసీడ్ గురించి క్లియర్ గా సైంటిఫిక్ గా అందించారు. కంటి రెటీనాలో ఉండే సెల్స్ ని డామేజ్ చేయటానికి ఉత్పత్తి ఒక కెమికల్ కాంపౌండ్ AZE ఇది రెటీనాలో సెల్స్ అన్నిటిని డామేజ్ చేస్తుంది. కానీ ఈ అన్నటోసీడ్ లో ఉండే బిక్సీన్, నార్బిక్సిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల AZE ని చేస్తుంది. కంటికి ఎంత మేలు చేసే ఈ సీడ్స్ నీ రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే వీటిని వేపించేసి పౌడర్ చేసుకుని సలాడ్స్ మీద చల్లుకోవచ్చు.

                  రెండవది ఈ సీడ్స్ ని నానబెట్టేసి పేస్ట్ లా చేసి వంటల్లో వాడుకోవచ్చు. కాబట్టి కంటి రెటీనాని రక్షించే ఈ సీడ్స్ ని వాడడం చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!