face pack of mustard seeds

ఈ గింజల తో అబ్బాయిలు అమ్మాయిలు ప్యాక్ వేసుకోవచ్చు, మిల మిల మెరిసిపోతారు

 ప్రస్తుతం అందరికీ అందం కంటే చాలా తక్కువగా ఉంది దాని కోసం రకరకాల క్రీములను అప్లై చేస్తుంటాం. కానీ వాటిలో కెమికల్స్ ఉండడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేని ఇంట్లో ఉండే వాటితో మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ  ప్యాక్ ఆడవారు, మగవారు కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్  ఉపయోగించడం వలన ముఖం పై ఉండే మృతకణాలు పోయి ముఖం అందంగా తయారవుతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, జిడ్డు, సన్ టాన్  కూడా పోయి తెల్లగా మెరిసి పోతారు.

     ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా  ఒక చెంచా చియా సీడ్స్ తీసుకొని అర కప్పు పాలలో నానబెట్టుకోవాలి. దీనికోసం కాచిన పాలు లేదా  పచ్చి పాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక గంట అన్న తర్వాత  దీనిలో పెద్దది అయితే సగం చిన్నది అయితే ఒక పూర్తి బీట్రూట్  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చిన్నది అయితే ఒక బంగాళదుంప పెద్దదైతే సగం బంగాళదుంప  చిన్నది అయితే ఒక పూర్తి దుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 

       నీటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కావాలి అంటే నిమ్మకాయ ముక్క కొంచెం, ఒక టమాటో ముక్క కూడా వేసుకోవచ్చు. మిక్సీ  పట్టుకున్న మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందు ముఖం ఒకసారి శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా తుడిచి  తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి.  ఆరిపోయిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్  ముఖంపై అప్లై చేసుకోవాలి.

      ఇలా చేసినట్లయితే మీ ముఖంపై ఉండే మురికి, జిడ్డు, సన్ టాన్  మొత్తం పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  ఈ ప్యాక్ ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఇది వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే మీ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.  ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేసినట్లయితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఈజీ చిట్కా మీరు కూడా ఒకసారి ఉపయోగించి చూడండి. 

Leave a Comment

error: Content is protected !!