Fat Burning Drink Reduces Cholesterol Prevents Heart Attack

మీరు దీని గురించి వింటే తక్షణమే కొని త్రాగుతారు……… దీనిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి…….. కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది…

నూని ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల తాగడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి సైంటిఫిక్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో చాలా రకాల లాభాలు ఉంటాయి. ఈ నూనీ ఫ్రూట్స్ మనకు ఫ్రెష్ గా లభించవు. కానీ వీటి యొక్క జ్యూస్ మనకు ఆన్లైన్ లో ఈజీగా లభిస్తుంది. దీన్ని గనక మనం తీసుకుంటే చాలా రకాల ఫలితాలు లభిస్తాయి. ఈ నూని ఫ్రూట్స్ లో పవర్ ఫుల్ ఆంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. వాటర్ 95.6 గ్రా, శక్తి 15 క్యాలరీలు, ప్రోటీన్ 0.4 గ్రామ్స్, ఫ్యాట్ 0.1గ్రా, కార్బోహైడ్రేట్స్ 3.4గ్రా, ఫైబర్ 0.3గ్రా, విటమిన్ సి 33.6మీ.గ్రా, కాల్షియం, సోడియం 10 మీ.గ్రా.

                 ఇంకా యాంటీ ఆక్సిడెంట్ సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి వీటితో పాటు కొన్ని కెమికల్ కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి వలన ఏ వ్యాధికి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మొదటిగా స్మోకింగ్ చేసే వారికి ప్యాట్ డిపాజిట్ ఎక్కువ అయ్యి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నూనీ ఫ్రూట్ జ్యూస్ 188ml ప్రతిరోజు 30 రోజుల పాటు తాగించారు ఇలా తాగడం వల్ల రక్తనాళాల్లో ఉండే ఫ్యాట్ డిపాజిట్ 50% వరకు తగ్గాయి. దీన్ని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2011లో యూనివర్సిటీ ఆఫ్ మౌంట్ పెలె ఫ్రాన్స్ వారు.

                   ఇంకొక ముఖ్యమైన లాభం పవర్ఫుల్ ఆంటీ ఆక్సిడెంట్స్ నూని ఫ్రూట్  డ్రింక్ లో ఉండడం వలన 330ml రోజు తాగించారు ఇలా అరవై రోజులు తాగించిన తర్వాత 80% ఇమ్యూనిటీ బూస్టింగ్ అయింది. ఇది నిరూపించిన వారు 2011లో తాహీథైన్ నూనీ ఇంటర్నేషనల్ యూఎస్ఏ వారు. మనం ఎక్సైజ్ చేసినప్పుడు మజిల్ రిలాక్స్ సెషన్ ఈ జ్యూస్ తాగడం వలన 30% ఎక్కువగా రిలాక్స్ అవుతాయి. మూడు వారాలలోని ఇలా జరిగి అలసట తగ్గిపోతుంది. మరియు ఎక్సైజ్ చేసే కెపాసిటీ 20% పెరిగింది. దీనిపై రీసెర్చ్ చేసినవారు 2009లో తాహీథైన్ నూనీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ యూఎస్ఏ వారు.

                    ఆస్ట్రీయో ఆర్థటైటిస్ తో బాధపడే వారికి 89ml తగ్గిస్తే జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని నిరూపించిన వారు యూనివర్సిటీ ఆఫ్ ఇలీనోయిస్ యూఎస్ఏ వారు. కనక ఇది ముందు జబ్బులు నుంచి అన్ని జబ్బుల వరకు నివారణ అందిస్తుంది. కాబట్టి అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు…

Leave a Comment

error: Content is protected !!