Fat Loss Loss 5kg Gaurantee

రోజుకు మూడు సార్లు తాగండి. ఎంత జిడ్డు కొవ్వైనా కరిగిపోతుంది

అధిక బరువు సమస్య అనేక ఇబ్బందులను కూడా తీసుకొని వస్తుంది. శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. గుండెపోటు రక్త పోటు వచ్చే అవకాశం వుంది. అంతేకాకుండా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు ఈ కొవ్వు కారణమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తగ్గించుకోవడానికి మనం తినే మార్పులు చేసుకుంటూ వ్యాయామం జీవనశైలి మార్పులతో అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు.

 వీటితో పాటు కొన్ని రకాల హెల్త్ బర్నింగ్ డ్రింక్స్ శరీరంలో కొవ్వు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం తీసుకోవాల్సినవి ఒక లీటరు నీటిని  స్టౌ పై పెట్టుకోవాలి. దీనిలో ఒక బిర్యానీ ఆకును చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ నల్ల జీలకర్ర, రెండు ఇలాచీ లేదా ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి.

 ఈ నీటిని ముప్పావు లీటరు అయ్యేంతవరకు మూతపెట్టి బాగా మరిగించాలి. ఈ నీటిని రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక నిమ్మ చెక్క రసాన్ని ఇందులో పిండుకోవాలి. తర్వాత ఈ డ్రింక్ గోరువెచ్చగా మాత్రమే తాగాలి.  నిమ్మరసం వలన శరీరానికి విటమిన్ సి లభించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

దీనిని ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రతి రోజు టిఫిన్ చేసిన అరగంట తరువాత, భోజనం చేసిన అరగంట తరువాత, అలాగే డిన్నర్ చేసిన అరగంట తర్వాత మాత్రమే డ్రింక్ ని తాగాలి. పరగడుపున ఈ డ్రింక్ తాగకూడదు. అలా తాగడం వలన శరీరంలో గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో వాడిన బిర్యానీ ఆకు కొవ్వు కరిగించి శరీరాన్ని సరైన ఆకృతికి మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. 

సాగిపోయిన పొట్ట చర్మాన్ని బిగుతుగా చేసి కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. మెంతులు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మధుమేహం ఉన్న వారికి మెంతులు చాలా మంచి ఔషధం. ఇందులో వాడే నల్లజీలకర్ర పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. నల్లజీలకర్రను కలోంజీ విత్తనాలతో పోల్చినప్పుడు గందరగోళానికి గురవుతున్నారు.

 నల్లజీలకర్ర పొడవుగా సోంపును పోలి ఉంటుంది. ఇలాచీ లేదా సోంపు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం చేసి  శక్తిగా మార్చి కొవ్వు నిల్వలు పేరుకోకుండా చేస్తూ విటమిన్ సి శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా అవసరమైన పదార్థం. ఈ డ్రింక్ కనీసం నెల రోజుల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారం తీసుకుంటూ ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోయి కనీసం 5 కేజీల బరువు తగ్గుతారు.

Leave a Comment

error: Content is protected !!