food items we should never eat together

బెండకాయ తిన్న తర్వాత ఈ 2 పదార్థాలను పొరపాటున కూడా తినకండి మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవు

హలో ఫ్రెండ్స్ ఆయుర్వేదంలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోకూడదని మన ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. అలాంటి ఏ ఆహార పదార్థాలు తినకూడదు అసలు వాటిలో వాస్తవాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకోవాల్సింది కోడిగుడ్డు పొట్లకాయ. ఈ రెండింటి గురించి 90% మంది వినే ఉంటారు. ఈ రెండు కలిపి తింటే ప్రమాదమా అని అంటే మనం ఏవైనా రెండు ఆహార పదార్థాలు కలిపి తీసుకునేటప్పుడు రెండు ఒకే విధంగా ఒకే సమయంలో జీర్ణమయ్యేలా ఉండాలి అలా కాకుండా ఒకటి త్వరగా జీర్ణమయ్యి రెండవది  నిదానంగా జీర్ణమవుతే  మనకు జీర్ణ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. తిన్నా ఆహారం పూర్తిగా సంపూర్ణంగా జీర్ణం కాకపోతే వ్యాధి కారకమైన యాసిడ్స్ తయారై మనకు అనారోగ్యాలను తెస్తాయి.

పొట్ల కాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కావున ఇది మనం తిన్న వెంటనే తేలిగ్గా అరిగిపోతుంది. కోడి గుడ్డు లో ప్రోటీన్స్ మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కోడిగుడ్డు ఆలస్యంగా జీర్ణమవుతుంది. అలాంటప్పుడు మనం ఈ రెండింటిని కలిపి తింటే మనకు ఇవి అరిగే సమయంలో తేడా వస్తుంది. కాబట్టి మన పొట్టలో యాసిడ్స్ తయారయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మన పెద్దవారు ఈ రెండింటినీ కలిపి తినకూడదు తింటే విషంతో సమానం అని అంటూ ఉంటారు. ఆయుర్వేద మందులు వాడేటప్పుడు, ఆపరేషన్ అయినా దురదకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా గోంగూర వంకాయ వంటివి తినకూడదు అని అంటారు. ఎందుకు తినకూడదో అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది కదా… పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

అలాగే చాలామంది రాత్రిపూట ఉసిరిపచ్చడి తినకూడదు అని అంటూ ఉంటారు. దీనికి గల కారణం ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని కొద్దిగా తీసుకున్నా కూడా మన శరీరానికి సరిపోయేంత విటమిన్ సి అందుతుంది. అధిక మొత్తంలో విటమిన్ సి ఇ మన శరీరంలో నిల్వ ఉండి పోతే మనకు జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. సినిమాలు మితంగానే తీసుకోవాలి అది కూడా రాత్రిపూట ఎక్కువగా పులుపు తింటే కఫం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రిపూట ఉసిరికాయని తినకూడదని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

2 thoughts on “బెండకాయ తిన్న తర్వాత ఈ 2 పదార్థాలను పొరపాటున కూడా తినకండి మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవు”

  1. అద్భుతమైన విషయాలు అందిస్తున్నారు ధన్యవాదాలు

    Reply

Leave a Comment

error: Content is protected !!