Full Body Detoxification Cleans Body Wastage

దీనిలో విటమిన్ C పుష్కలంగా ఉన్నది దీనిని త్రాగితే ఏన్ని లాభాలు?……

1,2 రోజుల్లో ఫీవర్ తగ్గిన తర్వాత బాడీ డీటాక్స్ఫికేషన్ కి గురి అవుతుంది. అప్పుడు శరీరం మొత్తం డీ హైడ్రేట్ అవుతుంది, విటమిన్స్, మినరల్స్ ని కోల్పోతుంది. ఇలాంటి సమయాల్లో కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే మంచిది. జ్వరంగా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు చల్లగా ఉండు తాగాలనిపించింది. జ్వరం కొంచెం తగ్గిన తర్వాత రోజుకి ఒకటి రెండు బోండాలు తాగితే బ్లడ్ లో లాస్ అయిన విటమిన్స్, మినరల్స్ ని రీప్లేస్ చేయవచ్చు. రెండవది ఇంకా ముఖ్యంగా పైనాపిల్ జ్యూస్ చాలా మంచిది. ఈ పైనాపిల్ జ్యూస్ లో బ్రొమిలైజ్ అనే ఎంజాయ్ ఉండడం వల్ల ఇది ముఖ్యంగా ఆకలి పుట్టించడానికి, డైజెషన్ మళ్లీ రీస్టార్ట్ చేస్తుంది.

                  డైజెస్టివ్ ఎంజైమ్ నీ స్టీములెట్ చేయడానికి బాగా ఉపయగపడుతుంది. అందుకని అందరికీ అందుబాటులో ఈ పైనాపిల్ దొరుకుతుంది. పైనాపిల్ జ్యూస్ చేసినప్పుడు దానిలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనిని అందరూ నీళ్లు కలిపి జ్యూస్ తీస్తారు. అలా చూస్ చేసి తాగితే గొంతులో కొంచెం నుస గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం చెరుకు రసం కలిపి ఈ పైనాపిల్ జ్యూస్ నీ చేస్తే ఇలా నుస రాకుండా ఉంటుంది. మూడవది దానిమ్మ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి లివర్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది.

                  దీనితోపాటు పెద్ద ఉసిరికాయ గాని అలోవెరా గాని ఒక 10ml జ్యూస్ చేసుకుని రోజు తాగితే వచ్చినప్పుడు మన బాడీ లోకి వెళ్లి ఇబ్బంది పెట్టిన బ్యాక్టీరియా వైరస్ లు దాడిలో మన బాడీ విడుదల చేసిన కెమికల్స్ ని న్యూట్రిలైజ్ చేస్తుంది. వీటితోపాటు విటమిన్ సి కోసం కమల గాని బత్తాయి జ్యూస్ తాగితే చాలా మంచిది. ఈ చూస్తాడని ఒక గంట ముందు అలోవెరా గాని ఆమ్లా గాని కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి. కాబట్టి ఇలాంటి వాటిని 1,2 రోజులు తీసుకుంటే ఫీవర్ నుంచి త్వరగా బయటపడవచ్చు. బాగా విటమిన్స్ బాడీగార్డ్ నుంచి ఇవి చాలా మేలు చేస్తాయి. అందుకని బాడీ డీ టాక్సీ ఫై అవ్వడానికి ఉపయోగపడుతుంది.

                   లివర్ గాని బాడీ గాని నార్మల్ కండిషన్ కి రావడానికి ఇవన్నీ చక్కగా మీకు హెల్ప్ చేస్తాయి.

Leave a Comment

error: Content is protected !!