gaju teega mokka benefits

ఆనందయ్య గారు క*రోనా మందుల లో వాడిన ఆయుర్వేద ఔషధ మొక్క

ఆనందయ్య గారు క*రోనాకి మందు తయారు చేసిన తరువాత చాలా రకాల ఆయుర్వేద ఔషధ మొక్కలు గురించి ప్రజలకు తెలుస్తుంది. ఇంటి చుట్టు పక్కల ఎప్పుడో ఒకప్పుడు కలుపు మొక్కలను తీసిపారేసిన ఈ మొక్కల ఔషధ విలువలు గురించి తెలుసుకొని వాటిని గుర్తిస్తున్నారు. 

ఆ మొక్కను తెలుగులో గాజు తీగ, బంగారుతీగ, బుట్ట బుడస, తెల్ల జుంకీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఫాసి ఫ్లోరోసి కుటుంబానికి చెందినది.ఈ మొక్క శాస్త్రీయ నామం ఫ్యాసి ఫ్లోరిడా ఫ్లోరా అని కూడా పిలుస్తారు. ఈ మొక్క హిందీలో జుంకీ లతా అని పిలుస్తారు.ఈ మొక్కకు కాయలు కూడా ఉంటాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులోనూ, పండినప్పుడు ఆరెంజ్ రంగులోనూ ఉంటాయి. జుట్టు వంటి రక్షణ కవచం లోపల కాయలు ఉంటాయి.

మీ చెట్టు పువ్వులు చాలా అందంగా ఉంటుంది పిల్లలు వీటితో ఆడుకుంటూ ఉంటారు ఈ చెట్టు పచ్చికాయలు విష ప్రభావం ఉంటుందని  చెబుతున్నారు కానీ కాయలను చికిత్సలో వాడినప్పుడు ఎటువంటి ప్రభావాలు కనిపించకపోవడం గమనించవచ్చు. ఈ కాయలు తినతగినవి వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ మొక్కల్లో ఉండే ఔషధ గుణాల వలన మొండి వ్యాధులను నివారిస్తుంది. నిద్రలేమికి ఈ మొక్క ఆకుల కషాయాన్ని వాడతారు. 

ఈ మొక్క ఆకు కషాయం సేకరించి మెత్తని పేస్ట్ లా చేసి తల నొప్పి ఉన్నప్పుడు నుదుటిపై వేస్తారు. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కకు సంతానోత్పత్తికి, అతిసారం, చెవి ఇన్ఫెక్షన్, చర్మవ్యాధులు, దురద వంటి వాటికి ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఈ పండ్ల యొక్క చికిత్సలో వాడతారు. 

ఈ ఎండిన మొక్క యొక్క కషాయాన్ని, జలుబు ఛాతిలో పేరుకున్న కఫాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులు మరియు వేర్లలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వలన అనేక అంతర్గత వ్యాధులను తగ్గిస్తాయి. దీనిని ఔషధ గుణాల వలన దీనికి కరోనా చికిత్స కూడా ఉపయోగిస్తున్నారు.

Leave a Comment

error: Content is protected !!