ganga vakili aaku health benefits

అందరినీ ఆశ్చర్య పరుస్తున్న అద్బుతమైన మొక్కకీళ్ళనొప్పులు, అలసట, నీరసం, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

గంగవాయిలు కూర చూసిన వెంటనే చాలామంది ఈ మొక్కలను కలుపుమొక్క అనుకుంటారు. కలుపుమొక్క అనుకొని పీకేస్తూ ఉంటారు కూడా. కానీ మీరు అలా చెస్తే చాల పొరపాటు చేసినట్టే ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఒక పోషకాల గని ఈ మొక్క. ప్రపంచంలో ఇప్పుడు ఒక సూపర్ ఫుడ్ గా చెబుతారు అంటే ప్రకృతి ప్రసాదించిన ఒక పోషకాల గని ఈ మొక్క.

 ప్రపంచంలో ఇప్పుడు ఈమొక్కను ఒక సూపర్ ఫుడ్ గా చెబుతారు ఎందుకంటే ఈ మొక్క లో పోషకాలు ఎంత ఉంటాయి అంటే మనం తీసుకునే పాలు, వెన్నల కన్నా ఈ మొక్క ఆకుకూరలు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అంతగా చెబుతున్న ఈ మొక్క పేరు ఏంటి అనుకుంటున్నారా ఈ మొక్కను తెలుగులో గంగ వాలి, గంగ వావిలి ఆకులు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.

 ఫ్రెండ్స్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు పార్సిలెన్ అంటారు. దీనికి చిన్న చిన్న పసుపు పువ్వులు కూడా వస్తాయి. గట్లపైన ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది . కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పల్లెటూర్లో ఉండేవాళ్ళకి ఈ మొక్క గురించి ఎక్కువగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్రామాల్లో ఈ ఆకును కూరగా చేసుకుని ఎక్కువగా వాడుతూ ఉంటారు.  

ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.దీని గురించి తెలిస్తే మాత్రం ఈ ఆకు కూరలు మీద జరిపిన పరిశోధనల ప్రకారం ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ మొక్కలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆటిజం తో పాటు పిల్లల్లో ఎదుగుదల సమస్యలు కూడా నివారించే అనేక రకాల అద్భుతమైన గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి.

దీంతో పాటు మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు,ఎమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. 

బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ ఆకుకూర అనేది చాలా మంచిది. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఈ ఆకు కూరలు చాలా మంచిది. ఎక్కువ తింటే నోరు క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఈ ఆకులోని మ్యూకస్ ఫైటర్లు మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనిమూలంగా గుండెకు సంబంధించిన అనేక రకాల అనారోగ్యాలను మనం శాశ్వతంగా నివారించుకోవచ్చు పోషకాలు ,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

 కాబట్టి ఆకు కూరలను వారానికి ఒకసారి తీసుకుంటూ ఉంటే మన నాడీ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేసి శక్తిని కూడా పెంచుతుంది చదువుకునే పిల్లలు కూడా ఆకుకూరలు తినటం వల్ల చాలా మంచిది. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. మాంసాహారం తీసుకునేవారు కూడా ఆకుకూరలు తినటం వలన గుండె జబ్బులు తగ్గించుకోవచ్చును. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.

 పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఒకసారి తీసుకున్నా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేసి అనేక రోగాలు దరికి రాకుండా చేస్తుంది. ఈ ఆకుకూరలు క్రమంతప్పకుండా తీసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను కూడా బాగా పెంచుతుంది. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో దీనికి మించినది లేదు అని అనేక రకాల పరిశోధనలు కూడా బయటపడింది. 

మమూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు కూడా అనిపిస్తుంది మీ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మా గ్రామంలో ఎక్కువ కాలం జీవించడానికి ఈ గంగవాయిల కూర ఎక్కువగా తినేవారు అని తేలింది తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకు పొడిని పేస్టులా చేసి మీ తలపై అప్లై చేసుకుంటే మీకు వెంటనే తల నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది మరియు మీరు కూడా ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా కూర వండుకుని తినండి 

Leave a Comment

error: Content is protected !!