పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. మనకి పైకి వెన్నెల మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ చంద్రుడిలో ఉండే కిరణాలలో ఉండే ప్రభావం మానసిక స్థితిగతుల్ని మార్చే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని పౌర్ణమి రోజున వాటర్ పోసేసి చంద్రుడు కిరణాలు పడేలా రాత్రంతా ఉంచితే చంద్రుడిలో ఉండే ప్రభావం వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ నీటిని మనం తాగడం ద్వారా అనేక రకాల శారీరక మానసిక లాభాలు పొందవచ్చు. ఇప్పుడు ఇది ఫేమస్ అయినవి అందరూ మూన్ చార్టెడ్ వాటర్ అని వీటిని తాగుతున్నారు. అమావాస్యకి మన మానసిక స్థితి గజిబిజిగా ఉంటుంది.
ఇంతమంది మానసిక రుగ్మతలతో బాధపడుతూ మూన్ చార్జింగ్ వాటర్ ఈ మధ్య నీళ్లు అమృతంతో సమానం….
పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. మనకి పైకి వెన్నెల మాత్రమే కనిపిస్తుంది కానీ కానీ ఆ చంద్రుడిలో ఉండే కిరణాలలో ఉండే ప్రభావం మానసిక స్థితిగతుల్ని మార్చే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని పౌర్ణమి రోజున వాటర్ పోసేసి చంద్రుడు కిరణాలు పడేలా రాత్రంతా ఉంచితే చంద్రుడిలో ఉండే ప్రభావం వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ నీటిని మనం తాగడం ద్వారా అనేక రకాల శారీరక మానసిక లాభాలు పొందవచ్చు. ఇప్పుడు ఇది ఫేమస్ అయినవి అందరూ మూన్ చార్టెడ్ వాటర్ అని వీటిని తాగుతున్నారు. అమావాస్యకి మన మానసిక స్థితి గజిబిజిగా ఉంటుంది.
ఇంతమంది మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు అమావాస్య వచ్చేసరికి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పౌర్ణమి సమయానికి వాళ్లు కొంచెం బాగుంటారు. కొంచెం రిలాక్స్ గా ప్రశాంతంగా ఉంటారు. అందుకని భూమి మీద జీవరాసులకి పౌర్ణమికి అమావాస్యకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ వాటర్ ఛార్జ్ చేయడం ద్వారా లాభాలు వస్తున్నాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. 2017 సంవత్సరంలో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగర్తలవారు ఇండియాలోనే మూన్ చార్జడ్ వాటర్ గురించి కూడా పరిశోధన చేసారు. ఈ మూవీ చార్జర్ వాటర్ కి స్పెషల్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది.
ఈ వాటర్ తాగడం వలన మెంటల్ స్టేజ్ బ్యాలెన్స్ చేయడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మానసిక స్థితి స్థిరంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి నీరు తాగడం వల్ల మానసిక అలజడి బాగా తగ్గుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. కొంతమంది దినం తాగడం ద్వారా ముఖ్యంగా స్త్రీలు ప్రత్యేకంగా ఫలితాలను పొందుతున్నారు అని చెప్పడం జరిగింది. ఈ మూన్ చార్జింగ్ వాటర్ తాగడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తున్నాయి అని, ఓవరేజ్ లో నీటి బుడగలు కూడా తగ్గుతున్నాయని తెలుసుకోవడం జరిగింది.
పౌర్ణమి రోజున వెన్నెల్లో ఉంచిన నీటిని తాగడం ద్వారా ఇలాంటి ప్రయోజనాలను మనం పొందొచ్చు అని తెలుస్తుంది. ఈ నీటిని రాగి పాత్రలో గాని స్టైన్ లెస్ స్టీల్ లో గాని ఉంచడం మంచిది. ఈ చంద్రుని యొక్క కిరణాలు బాగా వెళ్ళాలి అంటే పాత్రిక మూతి వెడల్పుగా ఉండాలి అప్పుడే కిరణాలు బాగా నీటిలోనికి చేరతాయి.