glowing skin secrets home remedies

ఇది పూస్తే అందాన్ని పూసుకున్నట్లే

క్యారెట్ కంటికి  ఒంటికి ఆరోగ్య వ్యవస్థ కి చాలా మంచిది. దాని నుంచి తీసిన క్యారెట్ ఆయిల్ కూడా చర్మానికి చాలా మంచిది. కొందరు మాటమాటికీ నాది జిడ్డుచర్మం అని చెబుతూ ఉంటారు  మా ఫ్యామిలీలో అందరిదీ ఆయిలీ స్కిన్ నాకు కూడా వారసత్వంగా వచ్చింది అని చెబుతూ ఉంటారు. కానీ క్యారెట్ ఎటువంటి జిడ్డు చర్మాన్ని అయినా సరే మామూలుగా చేస్తుంది. జిడ్డు కారే చర్మాన్ని తగ్గించడంలో  క్యారెట్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది.  

క్యారెట్ ఆయిల్ లో  ఉండే జిరాటిల్  ఎసిటెంట్, ఆల్ఫా ఫైనిన్  అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్ గా కలిగి ఉంటుంది. చర్మం  ఆయిలీ గా చేసే శివంని  విడుదల  చేసే గ్లాండ్స్ ని రెగ్యులేట్  చేయడంలో సహాయపడుతుంది.  గ్లాండ్స్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయితే ఆయిల్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. శివం ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా క్యారెట్ ఆయిల్ లో ఉండే కెమికల్ కాంపౌండ్స్  రెగ్యులేట్ చేసి తగిన మోతాదులో రిలీజ్ అయ్యేలాగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.    

దీనివలన అతిగా రిలీజ్  అయ్యే ఆయిల్ తగ్గుతుంది.  ఇలా చేయడంలో క్యారెట్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. కొంత మందిలో సన్రైజ్ నుంచి వచ్చే UV కిరణాల వలన కూడా  చర్మం జిడ్డు  కారినట్లుగా ఆయిలీగా అయిపోతుంది. సూర్య రశ్మి  నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి కూడా రక్షించడంలో క్యారెట్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది. క్యారెట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల UV  కిరణాల డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.  

క్యారెట్ ఆయిల్ అప్లై  చేసుకొని ఎండలోకి వెళ్ళినప్పటికీ చర్మం డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉంచడంలో క్యారెట్ ఆయిల్ ఉపయోగపడుతుంది.  స్కిన్  టోన్ మారకుండా మంచి టోన్ వచ్చేలాగా చేయడంలో కూడా  క్యారెట్ ఆయిల్ సహాయపడుతుంది. 1ml  క్యారెట్ ఆయిల్ 5ml కోకోనట్ ఆయిల్ కలిపి  చేతులు మెడ ముఖం వంటి జిడ్డు కారే భాగంలో అప్లై చేసుకోవాలి. జిడ్డు కారే  సమస్య నుంచి రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 

టువంటి సైంటిఫిక్ ప్రయోజనం క్యారెట్  ఆయిల్ లో ఉందని నిరూపించిన  వారు 2013వ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ కోయం బ్రా, పోర్చుగల్ దేశస్తులు క్యారెట్ వల్ల చాలా  చర్మానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించారు. కాబట్టి మార్కెట్లో క్యారెట్ ఆయిల్ అందుబాటులో ఉంటుంది  మీ చర్మం జిడ్డు కారుతూ ఉన్నట్లయితే  నల్లగా అయిపోయినట్లు  అనిపించిన క్యారెట్ ఆయిల్ కొబ్బరి నూనె కలిపి రాయడం వలన జిడ్డుచర్మం పోతుంది. ఫ్రెష్ భావన కలుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!