లవంగాల్లో ఉండే ఆయిల్ ని వేరు చేసి మెడిసినల్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటాయి. ఈ ఆయిల్ ని జుట్టు కూడా వాడుతూ ఉంటారు. 2015 వ సంవత్సరంలో లవంగా నూనె మీద స్పెషల్ గా జుట్టుకి ఎదుగుదలకి, జుట్టు ఊడకుండా ఉండడానికి, చుండ్రుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ఎలా అప్లై చేయాలి అని నిరూపించారు అంటే ఫ్యాకల్టీ ఆఫ్ వెటర్నరీ మెడిసన్ యూనివర్సిటీ ఆఫ్ సదత్ సిటీ ఈజిప్టు వారు లవంగ నూనె మీద స్పెషల్ గా పరిశోధన చేసి నిరూపించడం జరిగింది. ఈ ఆయిల్ ని ఎలా అప్లై చేయాలి అంటే మొదటిది చుండ్రు పోవాలి అంటే ఒక స్పూన్ లవంగం తీసుకుని దానికి మూడు స్పూన్లు యూకలిప్టస్ ఆయిల్ కలిపి మాడుకు పట్టించాలి.
అలా ఉంచితే చుండ్రు బాగా తగ్గుతుంది అని నిరూపించడం జరిగింది. ఎందుకు చుండ్రు తగ్గుతుంది అంటే ఈ లవంగా నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబెల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది అని నిరూపించడం జరిగింది. రెండో బెన్ఫిట్ తలలో దురద తగ్గాలంటే స్కూల్ లవంగాలు నూనె మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలిపి మాడుగు పట్టించి ఉంచుకుంటే తలలో దురదలు తగ్గుతున్నాయని వీళ్లు పరిశోధన ద్వారా నిరూపించారు. ఇంక మూడవది ముఖ్యంగా జుట్టు ఎదుగుదలకు 10 ml లవంగనూనె కొబ్బరి నూనె కలిపి రెగ్యులర్గా జుట్టుకి పట్టిస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది.
జుట్టు ఊడకుండా ఉంటుంది అని నిరూపించడం జరిగింది. ముఖ్యంగా లవంగాలలో యూజినోల్ అనే కెమికల్ ఆల ఎక్కువ ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. చాలామందిలో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దీనివల్ల రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ వల్ల మనలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి హెయిర్ రూట్స్ వీక్ అయిపోయాయి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. కాబట్టి ఈ లవంగం నూనెలో ఉండే యూజినోల్ అనే కెమికల్ తగ్గించి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ అందేలా చేస్తుంది. అలా జుట్టు సమస్య చాలావరకు మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ ను వర్ధనా చేస్తూ రాసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి.
వేడినీళ్లతో తలస్నానం చేయకుండా గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది.