health benefits Alasandula Guggillu

ఇవి పిడికెడు 5 కేజీల మటన్ తో సమానం………షుగర్ ని పెంచకుండా బలాన్ని, కండపుష్టిని మాత్రమే పెంచుతుంది…

 షుగర్ పేషెంట్స్ కి ఒక గుగ్గిళ్ళు గనక రోజు బ్రేక్ ఫాస్ట్ లో తింటే రక్తంలో షుగర్ బాగా తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. గుగ్గిళ్ళు ఏమిటి అంటే ఉలవల గుగ్గిళ్ళు. వీటిలో ఎక్కువగా పైరోగ్లూటమిన్, గ్లూటామిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది పేగులలోకి వెళ్లిన తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి పెంచే విధంగా ఈ కెమికల్ చేయగలుగుతుంది. దీనివలన డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువ లాభం కలుగుతుంది. ఉలవలు తింటే అసలు షుగర్ పెరగదు. మరియు తింటే కండపుష్టి, బలము పెరుగుతుంది.

                              100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 328 గ్రాముల క్యాలరీల శక్తి వస్తుంది. ఇది ఎక్కువ క్యాలరీస్ ఇవ్వడానికి కారణం ఇందులో కార్బోహైడ్రేట్స్ 57 గ్రామ్స్ ఉంటాయి. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఉంటే షుగర్ పెరుగుతుంది. కానీ ఇందులో 43 గ్రామ్స్ నాన్ డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్. ఇది పేగులలో జీర్ణం కాకుండా మోషన్ లో వెళ్లిపోతాయి. అంటే 14 గ్రాముల కార్బోహైడ్రేట్స్ నే శరీరం గ్రహిస్తుంది. మరియు ఉలవల్లో 8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అందువలన ఉలవలు తిన్న బ్లడ్ షుగర్ పెరగదు. కానీ బలం రావడానికి కారణం ఇందులో ప్రోటీన్ 22 గ్రాములు ఉంటుంది.

                         అంటే మేక మాంసం తో సమానం. ఉలవలలో ఉండే స్పెషల్ బెనిఫిట్ ఇది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే డోలీజిన్ ఎ అండ్ బి ఉండడం వలన ఇవి ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టేన్స్ తగ్గించి రక్తంలో ఉన్న చక్కెరను కణం లోపలికి త్వరగా వెళ్ళేటట్లు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పెద్దలకు షుగర్ రావడానికి ఇన్సూలీన్ రెసిస్టెన్స్ ఒక కారణం. వారికి ఇన్సూలీన్ పని చేయకుండా అయిపోతుంది. ఉలవలు తినడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి బాగా పనిచేసేటట్లు చేస్తుంది. ఈ రెండు రకాల లాభాలను డయాబెటిస్ పేషెంట్స్ కు ఉలవలు అందిస్తున్నాయి.

                      డయాబెటిస్ లేని వారు గనుక ముందుగా ఇవి తింటే వారికి రాదు. ముఖ్యంగా ఓవరీస్లో బుడగలు అనేవి ఇన్సులిన్ రెసిస్టేన్స్ వల్ల వస్తాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఉలవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి ఉలవలను స్పెషల్గా గుగ్గిళ్ళ రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఉలవలు నానబెట్టి వాటిని కుక్కర్లో ఉడకబెట్టి మిగడ లేదా నెయ్యి సహాయంతో తాలింపు వేసుకోవాలి. ముఖ్యంగా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి…

Leave a Comment

error: Content is protected !!