health benefits of eating soaked raisins

డాక్టర్లకు సైతం మతి పోగొడుతున్న టిప్ 75 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ల ఎనర్జీతో నీరసం ఎనిమియా లేకుండా

హలో ఫ్రెండ్స్ మీ వెంట్రుకలు రాలిపోతున్నాయా?  మీ బరువును తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు మీకు ఒక పదార్థం గురించి చెబుతాను ఆ పదార్థం మీ ఇంట్లోనే ఉంటుంది కానీ ఆ పదార్థం సరిగ్గా ఎంత మోతాదులో తినాలో చాలా మందికి తెలియదు. ఆ పదార్థం కనుక మీరు సరైన పద్ధతిలో తింటే మీ వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు మరియు క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యం నుంచి దూరంగా ఉండవచ్చు.

నేను చెప్పే  పదార్థం మరేదో కాదు కిస్మిస్. కిస్మిస్ ప్రతి ఇంట్లో ఉంటుంది దీనిని మనం డ్రైఫ్రూట్స్ రూపంలో డైరెక్ట్గా తినేస్తూ ఉంటాము. కానీ మనం చేసే అతి పెద్ద తప్పు ఇదే. డ్రై ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా తినేస్తాం లేదంటే అసలు డ్రైఫ్రూట్స్ తినము. డ్రైఫ్రూట్స్ ను మీ డైట్ లో తప్పనిసరిగా  చేర్చుకోవాలి ఎందుకంటే జీడిపప్పు మన గుండెకు మంచిది, బాదం పప్పు మన శరీరానికి మంచిది, అక్రూట్ మన మెదడుకు మంచిది. అలాగే కిస్మిస్  మన శరీరానికి చాలా మంచిది.

ఈ కిస్మిస్ ను ఎలా తినాలి అని తెలుసుకోవడం చాలా అవసరం. మీరు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న కప్పు ఒక 20 నుండి 25 గ్రాముల కిస్మిస్ ని తీసుకొని వీటిని వేడి చేసిన ఒక గ్లాస్ నీటిలో రాత్రి మొత్తం నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయక ముందు ఖాళీ కడుపుతో తినాలి. మీరు కనుక ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తింటూ ఉంటే మీ శరీరంపై ఇవి ఒక అమృతంలా పని . అలాగే నానబెట్టిన నీళ్లను కిస్మిస్ తిన్న తర్వాత ఆ నీటిని  తాగేయండి.

ఈ కిస్మిస్ లను నీళ్ళల్లో నానబెట్టడం వల్ల ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది మనము స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు తయారు చేసుకోవడానికి వాటిని నీటిలో నానబెట్టుకుని తర్వాత ఒక పలుచని వస్త్రంలో టైట్ గా కట్టి పెట్టి ఉంచడం వలన ఆ గింజలు మొలకెత్తుతాయి. గింజలు బ్రతికే ఉంటాయి వాటిని నీటిలో నానపెట్టడం వలన యాక్టివేట్ అవుతాయి. అలాగే కిస్మిస్ కూడా లివింగ్ ఎప్పుడైతే వీటిని నీటిలో నానపెడతామో అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. వాటిలో ఉండే రెండు రెట్లు గుణాలు మూడు రెట్లు గా మారుతాయి మరియు నానబెట్టడం వల్ల కిస్మిస్లు మెత్తబడి సాఫ్ట్ గా మారతాయి.

మన డైజెస్టివ్ సిస్టం డ్రై గా ఉండే పదార్థాలను తొందరగా జీర్ణం చేసుకోలేదు అందుకే తినే పదార్థాలు ఎంత నానబెట్టుకుని తింటే అంత మంచిది. బాదం పప్పు నైనా జీడిపప్పు నైనా అక్రూట్ నైన నాన పెట్టుకొని తినాలి. దీనివల్ల ఇవి మన కడుపులో తొందరగా అరుగుతాయి. ఈ విధంగా మీరు కిస్మిస్లు రాత్రిపూట నాన పెట్టుకొని ఉదయాన్నే తింటే మీ శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కిస్మిస్ లోపల ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. వీటి లోపల క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇలా ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. దీనివల్ల ఇవి  ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది. ఈ విటమిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారా? లేక వేరే ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటున్నారా అయితే వీటన్నింటి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ గుణాలు నానబెట్టిన కిస్ మిస్ లో ఉంటాయి. నానబెట్టిన కిస్ మిస్ లను తినడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయో  తెలుసుకుందామా? పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

తెలుసుకున్నారుగా కిస్మిస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!