ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదు. కానీ ఈ ఆవకాయ బదులుగా ఏరోజుకారోజు ఫ్రెష్ గా చేసే ఆవకాయ కూడా ఉన్నాయి. అసలు ఆవకాయ అన్ని సంవత్సరాలు నిల్వ ఉండటానికి కారణం దానిలో వేసే ఉప్పు. ఈ ఉప్పు బ్యాక్టీరియా వైరస్ నీ లోనికి చేరుకున్న అడ్డుకుంటుంది. గాల్లోంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ ని పైనుంచి నూనె అడ్డుకుంటుంది. దీనిలో ఎర్ర కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మూడే ఆరోగ్యానికి ఎక్కువ నష్టం కలిగిస్తాయి. లాభాన్ని కలిగించే విధంగా దీనిలో ఆవపిండి, మెంతిపిండి లో లో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అసలు ఆవకాయలు నూనె కంటే కూడా ఉప్పు ఎక్కువ వెళ్లడం వల్ల చాలా నష్టం కలుగుతుంది.
ఏంటి అంటే దంతాలు పుచ్చిపోవడానికి ఎనామిల్ నరిగిపోవడానికి చికెళ్ళు దెబ్బ తినడానికి ఫస్ట్ కారణం ఈ ఆవకాయ. దంతాలు పాడవడానికి స్వీట్లు ఎంత కారును ఈ వైట్ పాయిజన్ ఉప్పు కూడా అంతే కారణం. దీనివల్ల ప్రేగుల్లో హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియల్ చనిపోతాయి. అందుకని ఆవకాయలు ఉప్పు ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక రక్తనాళాలు గడ్డ కట్టడానికి బీపీ రావడానికి ఈ ఉప్పే కారణం. రక్తం గడ్డ కట్టడానికి ఈ సాల్ట్ కారణం అందువల్ల పక్షవాతం వస్తుంది కీళ్ల నొప్పులకు కూడా ఈ సాల్టే కారణం. ఈ ఆవకాయ కు తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
ఈ ఆవకాయ తినడం వల్ల ఒక సమస్య కాదు కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నెల ఆవకాయకు బదులుగా ఫ్రెష్ గా ఆవకాయ ఎలా తయారు చేయాలి అంటే మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కోసి చిట్టుముక్కల పచ్చడి అంటారు. అలానే క్యాబేజీ ఆవకాయ, క్యారెట్ ఆవకాయ, కాలీఫ్లవర్ ఆవకాయ, ముల్లంగి ఆవకాయ, దోసకాయ ఆవకాయ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. వీటిని రోజు తిన్నప్పటికీ నష్టం ఉండదు. దీనిలో ఉప్పు తక్కువ నూనె తక్కువ వేస్తారు ఆవపిండి, మెంతిపిండి కారం వేసి గుజ్జుకు నువ్వుల పొడి కూడా వేస్తారు.
తేనె గాని, చెరుకు పానకం గాని కొద్దిగా కలుపుతారు. ఇది ఏ రకమైన హాని కలిగించదా అన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్లు కూడా దీనిని తినవచ్చు.