heart cleansing fruits

గుండె బలాన్ని 100 రెట్లు పెంచుతుంది కేవలం 4 పప్పులు చాలు….

శరీరంలో అన్ని అవయవాల కన్నా గుండె చాలా ప్రధానమైనది. అలాంటి గుండె ఈ రోజుల్లో చాలా ఎక్కువ ప్రమాదంలో ఉంది. మరి ఆ గుండె వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే వీటిని తప్పనిసరిగా తినాలి. బాదంపప్పులు, మేకడిమియానెట్స్, హజల్ నట్స్, పీకాల్ నట్స్ ఈ నాలుగు నట్స్ గుండెకు చాలా మంచిది. వీటిలో 50% కన్నా పైనే కొవ్వు ఉంటుంది. ఎందుకంటే దీనిలో స్యాచురేటర్ ఫ్యాట్ తక్కువ, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ పోనీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఈ రెండు రకాల కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బాదంపప్పులలో మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్ 32 గ్రామ్స్ ఉంటుంది.

                     పోలీ అన్ స్యాచ్యురేటెడ్ ఫ్యాట్ 12 గ్రామ్స్ ఉంటుంది. మేకడమియా నట్స్ ఇందులో మోనో అన్ స్యాచ్యురేటెడ్ ఫ్యాట్ 59 గ్రామ్స్, పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. ఇక హజల్ నట్స్ తీసుకుంటే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ 46 గ్రామ్స్ పాలి అన్ సాచురేటెడ్ ఫ్యాట్ 8 గ్రామ్స్. ఇక పీకల నట్స్ తీసుకుంటే మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్ 41 గ్రామ్స్ పాలి అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్ 22 గ్రామ్స్ ఇవి ఇందులో ఉండే గుండెకు లాభాలు కలిగించే కొవ్వుల శాతాలు. ఇంత ఫ్లాట్ ఉన్న నట్స్ తీసుకున్న కూడా గుండెకు హాని కలగదు ఎందుకు అంటే ఇవి స్లోగా అరుగుతాయి. వీటిని ఎక్కువ తినలేము ఎందుకంటే వెగటు గా ఉంటాయి.

                     అందువల్ల ఎక్కువ తినలేము. వీటిని ఉత్తిగా తినలేము నానబెట్టుకుని తినాలి. ఇక వీటిని తిన్నప్పుడు కూడా డైజెషన్ లో, అబ్జార్ప్షన్ కూడా స్లోగా ఉంటుంది. వీటివల్ల HDL కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది ఇది గుండెకు చాలా మంచిది. లోపల బ్యాడ్ కొలెస్ట్రాన్ని తెగించెలా చేస్తుంది. అందుకని గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవడానికి ఈ నాలుగు నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. LDL కొలెస్ట్రల్ కార్బోహైడ్రేట్స్, వైట్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ లాంటివి తగ్గిస్తే తగ్గిపోతుంది. కాబట్టి శరీరంలో గుడ్ కొలెస్ట్రాన్ని పెంచడానికి ఈ నాలుగు పప్పులు బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి వీటిని తినాలి.

                    వీటిని 12 గంటల నానబెట్టాలీ ఇలా నాన్న పెడితేనే మనం కొంచెం తినొచ్చు. కొన్ని సమస్యలు ఉన్నవారు వీటిని తప్పనిసరిగా తినాలి.

Leave a Comment

error: Content is protected !!