Home Remedies for acidity and gas problem

దీనిని చిటికెడు నాకితే చాలు…… గ్యాస్ గిసు వంటి సమస్యలు లైఫ్ లో దరిచేరవు………… అంత మంచిది……

గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడేవారు సంవత్సరాల తరబడి ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందులు ఉపయోగిస్తూ తగ్గలేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి బాధతో బాధపడేవారు ఫ్రూట్ జ్యూసులు తాగమంటే ఇంకా గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువై మంట వస్తుంది అని ఆలోచిస్తారు. అసలు ఖర్చుతో పని లేకుండా అందరూ లభించే జ్యూస్ చేసుకునే ఒక పదార్థం ఉంది. అదే అలోవెరా జ్యూస్. గ్యాస్ట్రైటిస్ ను పూర్తిగా రెండు మూడు వారాల్లో తగ్గించే ప్రయోజనం అందించేది ఇంట్లో ఉంది అని ఇరాన్ వారు పరిశోధనలు చేశారు.

                         ఇందులో ముఖ్యంగా అలాక్టీన్ అనే కెమికల్ ఉంటుంది. చాలామందికి గ్యాస్ట్రైటీస్ పొట్ట మొత్తం చాలా ఇరిటేట్ అయ్యి కణాలన్నీ డామేజ్ అవుతాయి. వీటిని నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి అంటే ఇలా అలోవెరా జ్యూస్ తాగినప్పుడు ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఇవి పోట్టాంచుల వెంబడి ఉండే పొరలు త్వరగా రిపేర్ అవడానికి బాగా ఉపయోగపడతాయి. దానితోపాటు పోట్టాంచుల వెంబడి ఉండే జిగురు పొరలు జిగురు బాగా శ్రవించేటట్లు చేస్తాయి. యాసిడ్ యొక్క దాడిని తట్టుకోవడానికి ఈ జిగురు బాగా ఉపయోగపడుతుంది.

                   ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ కూడా కొన్ని హీలింగ్ కి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం మరియు మినరల్స్ పొట్టలో పీహెచ్ రెగ్యులేట్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ కూడా యాక్సెస్ యాసిడ్స్ ఉత్పత్తి జరగకుండా గ్యాస్ట్రైటీస్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ రకమైన అలోవెరా జ్యూస్ గ్యాస్ట్రైటీస్ సమస్యను తగ్గిస్తుంది అని 79 మంది మీద ఇరాన్ వారు ఇలా పరిశోధనలు చేసి మూడు నాలుగు వారాల్లోనే తగ్గుతుంది అని నిరూపించారు. అటువంటి అలోవెరా జ్యూస్ ఎలా తీసుకోవాలి?

                         ఉదయం 10 ml అలోవెరా జ్యూస్, సాయంత్రం 10 ml అలోవెరా జ్యూస్ ఈ విధంగా రోజుకు రెండు సార్లు తీసుకోగలిగితే మంచిది. ఆహారం తీసుకోవడానికి ముందు అలోవెరా జ్యూస్ తాగాలి. దీనికోసం అలోవెరా జ్యూస్ తీసుకొని దానికి కొద్దిగా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం కలుపుకొని మిక్సీ పట్టుకొని కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. అలోవెరా జ్యూస్ ఉపయోగించగలిగితే అందరూ ఎక్కువగా ఇబ్బంది పడే పోట్ట సమస్యల నుంచి చక్కటి పరిష్కారం లభిస్తుంది…

Leave a Comment

error: Content is protected !!