home remedy for cough cold and arthritis

భయంకరమైన దగ్గు,జలుబు,జ్వరం,కీళ్లనొప్పులు, కిడ్నీ స్టోన్స్ ను మాయం చేసే అద్భుతమైన చిట్కా curcumin

ఈ మధ్య కాలంలో మనల్ని బాగా భయపెట్టిన విషయం వైరస్ దాడి. క్షణాల్లో అంటుకుని కుటుంబాలు కుటుంబాలను బలితీసుకున్ళ వైరస్లను అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. పుట్టినపుడే మనం కొంత ఇమ్యునిటీతో పుడతాం. దీనిని సహజ రోగనిరోధకశక్తి అంటారు. తర్వాత మనం తినే ఆహారం, మన జీవన విధానం, మన పరిసరాలను బట్టి మన శరీరంలో కొంత ఇమ్యునిటీ పెరుగుతుంది.

 దీనిని ఎక్వయిర్డ్ ఇమ్యునిటీ అంటాం. అత్యవసర పరిస్థితుల్లో ఒకరి నుండి మరొకరికి పంపించే ఇమ్యునిటిని పాసివ్ ఇమ్యునిటీ అంటారు. అది అప్పటికి మాత్రమే పనిచేస్తుంది. నాలుగవది ఇమ్యునైజేషన్. వాక్సిన్ల ద్వారా పఱరత్యేకమైన రోగాలను ఎదుర్కొనే శక్తిని కలుగజేసే ఇమ్యునిటి. ఇమ్యునిటిని మన శరీరం ఇన్నిరకాలుగా తయారుచేసుకోగలదు. 

మనం ఎలా ఇమ్యునిటిని పెంచుకోవాలో తెలుసుకుందాం. ఎన్నో రకాలుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనం రోజూ ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయినా , ముప్ఫై నిమిషాలు వ్యాయామం చేసినా మీ ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నొ, కావలసినంత నీటిని శరీరానికి అందిస్తున్న ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆకుకూరలు, కాయగూరలు,  పండ్లు తీసుకుంటున్న రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 

అలాగే మనం తీసుకూనే ఆహారఃలో పసుపు ఉండేలా చూసుకోవాలి. పసుపులో కర్క్యుమిన్ అనే రసాయనం ఉంటుంది. కర్క్యుమిన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఒక మనిషికి రోజుకి 500నుండి 1000 మిగ్రాముల కర్క్యుమిన్ అవసరం. ఒక టీ స్పూన్ పసుపులో రెండు వందల మిగ్రాముల కర్క్యుమిన్ అవసరం. ఈ మోతాదు పసుపు నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. 

స్వచ్ఛమైన పసుపులో ఈ మోతాదు కొంచం ఎక్కువగా ఉంటుంది. లేదా బయట దొరీకే వాటిలో తక్కువగా ఉంటుంది. దాదాపు మనకు బయట దొరికే పసుపు కల్తీ పసుపు. లేదా ప్రిజర్వేటివ్స్ కలిపిన పసుపు. పసుపులో ఉండే ఔషధగుణాలు దొరకాలంటే స్వచ్ఛమైన పసుపు వాడాలి. లేదా మార్కెట్లో దొరికే హిమవత్ కర్క్యుమిన్ టాబ్లెట్స్ వాడొచ్చు. ఇందులో తొంభై వరకూ టాబ్లెట్స్ వస్తాయి. శరీరంలో ఇమ్యునిటిని పెంచడానికి సహకరిస్తాయి. 

తర్వాత పసుపు తో మిరియాల్లో దొరికే బయోపెరైన్ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బయోపెరైన్ కంటిసమస్యలు సులభంగానే తగ్గిస్తుంది. కంటిచూపును పెరిగేలా చేస్తుంది. మునగాకు పొడి కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఈ టాబ్లెట్ లో ఉండే సహజ ఎక్ట్సాట్స్ ఇమ్యునిటిని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే సహజపదార్థాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

Leave a Comment

error: Content is protected !!