Homemade bleaching cream for black skin

ఇది కొబ్బరినూనెలో ఒక స్పూన్ కలిపి స్నానానికి వెళ్ళే ఐదు నిమిషాల ముందు రాయండి. తెల్లగా మారిపోతుంది.

శరీరంపై టైం పేరుకుపోయి నల్లగా, డల్ గా మారిపోయిన చర్మాన్ని తిరిగి మామూలుగా చేయడానికి బ్లీచింగ్, సన్ టాన్ వంటి అనేక రకాలైన ప్రొడక్ట్ వాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ ఖరీదైనవి, పార్లర్ లో మాత్రం అందుబాటులో ఉంటాయి. వీటిని సరిగా ఉపయోగించడం రాకపోతే చర్మం పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంట్లోనే చర్మంపై ఉన్న సన్ టాన్, మృతకణాలను తొలగించి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండడానికి మనం ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కూడా అన్ని మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. దాని కోసం ఫేస్ ప్యాక్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

 ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి ఈ రెండింటినీ బాగా కలపాలి. కొబ్బరినూనెలో, అలోవెరా జెల్ వేయడం వలన ఇవి మంచి క్రీమ్ లా తయారవుతుంది. తర్వాత నలుపు తొలగించడానికి ఉపయోగపడే సీక్రెట్ ఇంగ్రిడియంట్  పేస్ట్. ఈ పేస్ట్ చర్మంపై బ్లీచ్ లా పని చేసి మృతకణాలు, నలుపు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసే నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి చర్మంపై ఎక్కడైతే బాగా నల్లగా ఉంటుందో అక్కడ దీనిని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత స్క్రబ్ చేసి నీటితో కడగడం వలన చర్మం తెల్లగా ఆరోగ్యంగా ఉంటుంది. 

చర్మం తెల్లబడటం గురించి మాట్లాడేటప్పుడు, కొబ్బరి నూనె మొత్తం స్కిన్ టోన్‌ని మెరుగుపరచడానికి మరియు మీ చర్మాన్ని తేలికగా మార్చడానికి అద్భుతాలు చేస్తుంది. అలోవెరాలో అలోయిన్ అని పిలువబడే ఒక ప్రసిద్ధ మరియు సహజమైన డిపిగ్మెంటేషన్ సమ్మేళనం ఉంది.  ఈ సమ్మేళనం సమర్థవంతంగా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, డార్క్ స్పాట్స్ మరియు ప్యాచెస్ వంటి చర్మ లోపాలను నిర్మూలిస్తుంది మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.  అందుకే, సమాధానం అవును- కలబంద మీ చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది!. 

నిమ్మకాయలలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి అవి క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.  విటమిన్ సి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి గొప్ప యాంటీఆక్సిడెంట్ అంటే ఇది డార్క్ స్పాట్‌లను తేలికపరచడంలో సహాయపడుతుంది. వీటన్నింటితో పేస్ట్ కలిసినప్పుడు అది బ్లీచ్ గా పనిచేసి చర్మాన్ని తెల్లగా చేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో నాచురల్ అలోవెరా జెల్ వాడే బదులు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఉపయోగించడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!