జుట్టురాలడం సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మనం ప్రతిరోజు ఉపయోగించి వాటిలో ఈ ఆయిల్ ను రెండు లేదా మూడు చుక్కలు వేసుకుని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మనం ప్రతిరోజు తలకు ఆయిల్ చేసుకోవడం తప్పనిసరి. రాసుకునే నూనె తో పాటు వీటిని కూడా కలిపి రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఒక బౌల్ తీసుకొని మీరు రెగ్యులర్ గా ఉపయోగించే నూనె ఒక చెంచా తీసుకోవాలి. దీనిలో ఒక చెంచా బాదం నూనె తీసుకోవాలి. బాదం నూనె జుట్టు స్మూత్ గా అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో అర చెంచా క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. కాస్టర్ ఆయిల్ జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. నాలుగు లేదా ఐదు చుక్కలు రోజ్మేరీ ఆయిల్‌ను వేసి బాగా కలుపుకోవాలి రోజ్మెరీ ఆయిల్ జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లకు కావాల్సిన బలాన్ని అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనెను ప్రతి రోజూ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తర్వాత తలస్నానం చేయడానికి ఒక గంట ముందు లేదా ఉదయం తలస్నానం చేసే ముందు రోజు రాత్రి హెయిర్ సీరమ్ ను అప్లై చేసుకోవాలి. హోం మేడ్ హెయిర్ సిరం అప్లై చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. తర్వాత మీరు ప్రతిరోజు ఉపయోగించి షాంపూను ఒక బౌల్లో తీసుకొని దానిలో ఉన్న మూడు లేదా నాలుగు చుక్కలు వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఆ షాంపూతో తల స్నానం చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది.
ఇప్పుడు చెప్పిన 3 టిప్స్ ని ప్రతిరోజు ఫాలో అయినట్లయితే జుట్టు రాలడం తగ్గి ఒక వెంట్రుక ఊడిన దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి. ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడం వలన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మనం ఉపయోగించే వాటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ఎటువంటి నష్టం ఉండదు.