Homemade oil for white hair removal

కేవలం రెండు రూపాయలు ఉంటే చాలు మీ తెల్ల జుట్టు 5 నిమిషాల్లో నల్లగా మారిపోతుంది\

ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి దాచిపెట్టడం కోసం రకరకాల కెమికల్స్ ఉండే రంగులను ఉపయోగిస్తున్నారు దీనివల్ల అప్పటికప్పుడు జుట్టు నల్లగా అవుతుంది కానీ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం రెండు రూపాయలు ఖర్చులు నాచురల్ హెయిర్ డై తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనం ఒక బౌల్ తీసుకొని ఇన్స్టంట్ కాఫీ పౌడర్  ఒక చిన్న ప్యాకెట్ తీసుకోవాలి. 

       తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారు  అయితే రెండు ప్యాకెట్లు తీసుకోవాలి. తర్వాత దీనిలో నాలుగు లేదా ఐదు చుక్కలు మీరు రెగ్యులర్గా రాసుకునే హెయిర్ ఆయిల్ ను వేసుకోవాలి. బిర్లా అరచెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి పసుపు ప్లాంట్ బేస్ అలొవెరా జెల్  కాకుండా మార్కెట్లో దొరికే అలొవెరా జెల్ ఉపయోగించినట్లయితే  రిజల్ట్ చాలా బాగుంటుంది.ఈ మూడింటిని బాగా కలిపి తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్న భాగంలో బాగా అప్లై చేసుకోవాలి.  అప్లై చేసిన తర్వాత జుట్టు ముడి పెట్టుకోవాలి.

        ఒక గంట పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ఎటువంటి షాంపూ యూస్ చేయకుండా వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు రోజుల పాటు చేయడం వలన తెల్ల వెంట్రుకలు పూర్తిగా పోయి జుట్టు నల్లగా అవుతుంది. ఈ హెయిర్ డై ఉపయోగించినప్పుడు ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద ఉపయోగించినట్లయితే రిజల్ట్ బాగుంటుంది. ఈ హెయిర్ డై అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు. ఏదైనా ఫంక్షన్ కి లేదా పార్టీకి వెళ్ళాలి అనుకున్నపుడు కెమికల్స్ ఉండే హెయిర్ డైస్ ఉపయోగిస్తారు.

        తక్కువ ఖర్చులో ఐపోతుంది. అలాగే ఎటువంటి హెన్నా, హెయిర్ ప్యాక్స్ లేకుండా తక్కువ సమయంలో ఐపోతుందని ఆలోచించి ఎక్కువుగా హెయిర్ డైస్ ఉపయోగిస్తారు.కానీ కేవలం 2రూపాయలలో తక్కువ సమయంలో మీ జుట్టును శాశ్వతంగా నల్లగా చేసుకోవచ్చు.  ఈ చిట్కాను ఉపయోగించవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎవరు ఉపయోగించిన ఎటువంటి నష్టం జరగదు. ఈ చిట్కా ఉపయోగించి ఈజీగా తెల్ల వెంట్రుకలు తగ్గించుకోవచ్చు.  ఈ చిట్కా మీరు కూడా అవసరం అనిపిస్తే ఒక సారి ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!