pigmentation laser treatment

ఎంత పాత పింగ్మెంటేషన్ అయిన రాత్రి ఒక చుక్క రాస్తే చాలు నల్లని మచ్చలు మాయం

వయసుతో సంబంధం లేకుండా అందరికి పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలు, డార్క్ పాచెస్, పింపుల్స్, మంగు మచ్చలు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చిట్కాతో  పిగ్మెంటేషన్ వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసినవి పసుపు, పెరుగు, పొటాటో. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. 

టాన్ రిమూవ్ చేయటంలో మరియు పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీని కోసం మామూలు పసుపు లేదా కస్తూరి పసుపు ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. వంటలలో వాడే పసుపు మీ చర్మానికి పడదు అనుకుంటే  కస్తూరి పసుపు ఉపయోగించుకోవచ్చు. చర్మంపై ఉండే పింపుల్స్ బ్యాక్టీరియాను పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 

ఒక పొటాటో శుభ్రంగా కడిగి తురుముకొని పెట్టుకోవాలి. పొటాటో నుండి రెండు చెంచాల పొటాటో జ్యూస్ తీసుకుని దీనిలో కలుపుకోవాలి. పొటాటో జ్యూస్ బదులుగా క్యారట్ జ్యూస్ లేదా అలోవెరా లేదా తేనె ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు లేదా రోజూ కూడా వేసుకోవచ్చు. 

ఇలా మూడు రోజులు ట్రై చేసే సరికి తేడా గమనించవచ్చు. ఈ చిట్కా రాత్రి ఉపయోగించడం వలన మంచి రిజల్ట్ వుంటుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వలన నల్లటి మచ్చలు డార్క్ పాచెస్ మంగు మచ్చలు టాన్ పింపల్స్ పిగ్మెంటేసన్ తొలగిపోతాయి. పెరుగు మరియు పసుపు పిగ్మెంటేషన్ తగ్గించి చర్మ రంగును మెరుగుపరుస్తుంది. పొటాటో జ్యూస్ కూడా పిగ్మెంటేషన్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 

ముఖం పై ఉండే ముడతలు, మచ్చలు, పింపుల్స్ వలన ఏర్పడిన మచ్చలను తగ్గిస్తుంది. ఈ ఈజీ చిట్కాతో  ఎప్పటి నుండో మీ ముఖం పై పేరుకు పోయిన పిగ్మెంటేషన్ అయిన పోతుంది. ఈ ప్యాక్ వలన ముఖము స్పాట్ లెస్ గా, కాంతివంతంగా , మృదువుగా తయారుఅవుతుంది. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేసి ముఖం పై ఉండే మచ్చలు, టాన్, పిగ్మెంటేషన్ తగ్గించుకోండి.

Leave a Comment

error: Content is protected !!