How To Convert Grey Hair To Black Naturally Using 1 Kitchen Ingredient

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు.

వర్షాకాలం వచ్చిందంటే జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ, ఏదో ఒక సమయంలో చినుకులకు తడవడం వంటివి జుట్టు రాలడానికి కారణమవుతుంటాయి. అంతేకాకుండా జుట్టు ఆరడానికి, స్టైలింగ్ కోసం హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీనివలన కూడా జుట్టు చిట్లడం, తెగడం, జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది.

 దీనికి మనం సహజమైన పదార్థాలతో జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి ఒక చిట్కా తయారు చేసుకుందాం. స్టవ్ మీద అ ఒక గ్లాసు నీటిని పెట్టుకొని మరగబెట్టాలి. దీనిలో రెండు బిర్యాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. దీనిలోని ఒక స్పూన్  గ్రీన్ టీ ఆకులను కూడా వేసుకోవాలి. 

 బిర్యానీ ఆకులు వంటకి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి సహజమైన హెయిర్ కండీషనర్‌గా  ఉపయోగపడతాయి. తలలోని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి బే లీఫ్  ఉపయోగించబడుతుంది.  బే ఆకులు చుండ్రు మరియు చర్మంపై దురదతో కూడా పోరాడగలవు. బే ఆకులు  రాలిపోయిన జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడతాయి.

చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ మరియు ఆరు రకాల క్యాటెచిన్‌లు ఉన్నాయి, ఎపిగల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) మరియు ఎపికెటెచిన్ గాలెట్ (ECG) అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే ఎపిగల్లోకాటెచిన్ గల్లేట్ (EGCG) జుట్టు రాలడాన్ని ప్రేరేపించే హార్మోన్ల కార్యకలాపాలను నిరోధించడం ద్వారా మరియు జుట్టు కుదుళ్లను ప్రేరేపించడం ద్వారా జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దాని ద్వారా జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు.

ఇప్పుడు ఈ నీళ్లు రంగు మారిన తర్వాత వడకట్టుకొని  జుట్టుకు స్ప్రే చేయవచ్చు లేదా నేరుగా కుదుళ్ళకు బాగా మర్దనా చేయవచ్చు. ఈ ఔషణగుణాలు తలలో ఇంకేలా వదిలేయాలి. ఆరిన తర్వాత ఒక గంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా దృఢంగా తయారవుతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

Leave a Comment

error: Content is protected !!