ఇప్పుడు చేప్పే నియమాలు మరియు రెమిడి నీ ఉపయోగించడం ద్వారా మీరు చాలా అనారోగ్యలకు దూరంగా వుంటారు. మరియు ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. శక్తీ వంతంగా ఉంటారు. ఈ నియమాలు మాత్రం సరైన పద్ధతిలో ఉపయోగించాలి. ఈ నియమాలలో మొదటిగా ఉదయం లేవగానే హాఫ్ లీటర్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది లేవగానే బ్రష్ చేయక ముందే తీసుకోవాలి. ఇలా పరగడుపున గోరువెచ్చని నీటిని తీసుకోవడం చాలా సులభం. కానీ తీసుకోవడం వలన మన బాడీలో రాత్రి అంతా పేర్కొన్న మలినాలు, టాక్సీన్స్ జీర్ణ ప్రక్రియ ద్వారా తయారవుతాయి. అందువలన గోరువెచ్చని నీటిని తీసుకుంటే టాక్సీన్స్ ను బయటకు పంపుతుంది.
ఇలా నీటిని తగీన తరువాత ఒక స్పూన్ అవిసె గింజలను తీసుకోవాలి. ఈ గింజలను తీసుకోవడానికి ముందు స్టవ్ పై ఒక కడాయిలో సన్నని సెగ మీద 15 గ్రాముల అవిసె గింజలను బాగా వేయించాలి. ఈ గింజల తో పాటు కొంచెం పటీకి బెల్లం లేదా బెల్లం ను కలిపి తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు పటికి బెల్లం మరియు బెల్లం స్కిప్ చేయాలి. ఇలా తీసుకున్న వెంటనే ఒక కప్పు వేడి నీళ్లు లేదా గ్రీన్ టీ ను తీసుకోవాలి. ఈ గింజల వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీనివలన అధిక కొవ్వు ఉన్నవాళ్లు బరువు తగ్గడం మొదలవుతుంది.
అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బాడీ లో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు పోవడం వలన మీరు యవ్వనంగా కనిపిస్తారు. ఇవి మీ శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ వలన వచ్చే నొప్పి తగ్గుతుంది. మరియు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. ఇవే కాకుండా మీ తల వెంట్రుకలు బాగా పోడవుగా ఎదగడానికి మరియు మరియు మెరుస్తూ ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చుండ్రు నివారణ అవుతుంది. వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ నుంచి కూడా విడుదల ఇస్తాయి.
వీటిని తీసుకోవడం వలన మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరిగి ఇన్నర్ గా బలంగా చేస్తుంది. మరియు షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. వీటివలన హార్ట్ ఎటాక్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. భోజనం చేసిన వెంటనే నీటిని గాని, సాఫ్ట్ డ్రింక్స్ గాని తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలి అంటే రెండు గుటకల వేడినీరు లేదా మజ్జిగ తీసుకోవాలి. ఈ నియమాలు పాటించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందవచ్చు.