How to Get Free Motion Reduces Gas Trouble

మీ పోట్టలో ఇవి బాగా ఉన్నాయా……. దీన్ని తాగితే అవన్నీ బయటకు పోతాయి………. ప్రతిరోజు సుఖ విరోచనం అవుతుంది……

అలోవెరా మొక్కలేని ఇల్లు ఎక్కడ కనబడదు. ఈ రోజుల్లో అందరి ఇంటిలో అలోవెరాను పెంచుకుంటున్నారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గురించి అందరికీ అర్థమైంది. అలోవెరా జ్యూస్ ని కనుక ప్రతిరోజు రెండు సార్లు తాగగలిగితే మనకు సర్వసాధారణంగా ప్రతినిత్యం ఎదురయ్యే జీర్ణ కోశ సంబంధ సమస్యలు అన్నిటికీ ఏకైక పరిష్కారం అలోవెరా జ్యూస్. అంటే పొట్టలో అల్సర్ ఉన్న, పేగు పూత లాంటివి ఉన్న, మంటలు లాంటివి ఉన్న, గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్న మొత్తం పొట్ట సమస్యలు అన్నిటికీ అలోవెరా జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు.

                    వీరు 79 మందిని ఒక గ్రూప్ కి డివైడ్ చేసి వారికి అలోవెరా జ్యూస్ ను ఉదయం 10ml సాయంత్రం 10ml ఇచ్చారు. టూ స్పూన్స్ అలోవెరా జెల్ కి వన్ స్పూన్ హనీ, హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ మూడింటిని 100ml వాటర్ లో బాగా కలిపి తాగించారు. ఇంకొక 79 మందిని తీసుకొని వారికి ఓమొప్రొజోల్ టాబ్లెట్ ఇచ్చారు. వీరిలో అలోవెరా జ్యూస్ తాగిన వారికి రెండు వారాల్లో రిజల్ట్ బాగా కనిపించింది. నాలుగు వారాల్లోనే 70% గ్యాస్ట్రిక్ పంపిస్తే తగ్గిపోయాయి. ఇలా తగ్గించడానికి ఇందులో ఏముంది అంటే ఆలాక్టీన్ ఎ ఇది రకమైన గ్యాస్ సమస్యలు అన్నిటికి విడుదల అందిస్తుంది

                     దీన్ని నిరూపించిన వారు యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఆఫ్ థేహ్రాన్, ఇరాన్ వారు. ఇది గ్యాస్టిక్ తగ్గించడానికి గల కారణాలు ఏంటి అంటే అలోవెరా మైల్డ్ లాక్జేటీవ్ కాబట్టి పేగులలో కదలికలను పెంచి మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు చేస్తుంది. ఇంకా అలోవెరా లో ముఖ్యంగా అమైనో యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి పోట్ట అంచుల వెంబడి రిపేర్ బాగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం వలన పేగులలో మ్యూకస్ ఇంక్రిషన్ బాగా జరుగుతుంది.

                      అలోవెరా ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి పొట్ట అంచుల వెంబడి గ్యాస్టిక్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మరియు దీనివలన పొట్టలో హెల్తీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ వలన పోట్టలో మజీల్ కన్స్ట్రక్షన్ ఫ్రీగా జరపడానికి సహాయపడుతుంది. కాబట్టి అలోవెరా జ్యూస్ ని ఈ విధంగా ఉపయోగిస్తే గ్యాస్ సంబంధిత అన్ని సమస్యల నుంచి విడుదల పొందవచ్చు…

Leave a Comment

error: Content is protected !!