మన శరీరానికి అనేక పోషకాలు కావాలి. విటమిన్స్ మినరల్స్ లాంటివి. అలాంటి వాటిలో ఐరన్ అనేది చాలా ముఖ్యమైనది. రక్తంలోకి ఆక్సిజన్ తీసుకెళ్లే వాహనమే ఈ ఐరన్. అందువల్ల ఐరన్ లోపం రాకుండా ప్రతినిత్యం తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం కణం లోపలికి వెళ్తేనే శక్తిగా మారుతుంది. ఆహారాన్ని కణం లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఎనర్జీగా మారాలి అంటే ఐరన్ కావాలి. ఈ ఐరన్ అనేది ఒక రోజుకి 25 నుండి 30 మిల్లీ గ్రాములు కావాలి. ప్రిన్సెస్ ని మరియు న్యూరో ట్రాన్స్మిటర్ ని తయారు చేయడానికి ఐరన్ కావాలి. ఇమ్యూన్ సెల్స్ తయారవడానికి, అలాగే ఎంజైమ్స్ ప్రొడక్షన్ కి ఐరన్ అతి ముఖ్యమైన అవసరం.
ఐరన్ లోపిస్తే ఇమ్యూనిటీ సెల్స్ సరిగా తయారవు ఏంజెల్స్ లేకపోతే బాడీ సరిగా స్టిములేట్ అవ్వదు. మరి ఇలాంటివన్నీ లోపేస్తే చాలా నష్టం జరుగుతుంది. అలాంటి ఎంజాయ్మెంట్ ప్రొడక్షన్ కి విటమిన్ C చాలా అవసరం. సెల్ డివిజన్ కి ఐరన్ కావాలి అలాగే DNA తయారీకి ఐరన్ బాగా అవసరం. ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఐరన్ అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే ప్రీ మెచ్యూర్ బేబీ డెలివరీ కావడానికి, మెంటల్లీ రిటడిడ్ చైల్డ్ పుట్టడానికి కారణాలు కూడా ఐరన్ లోపం ఒకటి. ఐరన్ అనేది మన శరీరానికి ని లాభాలు కలిగిస్తుంది. దీనిని పుష్కలంగా అందించే ప్రయత్నం చేయాలి.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు విషయానికి వస్తే నెంబర్ వన్ గా కాలిఫ్లవర్ కాడలు. వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది. 100 గ్రాములు కాలిఫ్లవర్ కాడలు తీసుకుంటే 39,40 గ్రాములు ఐరన్ లభిస్తుంది. మామిడికాయ పొడిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆకుకూరల్లో ఎక్కువగా ఐరన్ అనేది లభిస్తుంది. ఈ ఆకుకూరలను ఎక్కువ తింటే ఐరన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఆకుకూరలు తింటే ఐరన్ డెఫిషియన్సీ రానే రాదు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు ఐరన్ క్యాప్సిల్స్ వాడడానికి బదులుగా నాచురల్ గా లభించే ఈ ఆకుకూరలు తినడం వల్ల ఐరన్ తో పాటు ఇతర పోషకాలు శరీరం లోకి వెళ్తాయి.
కాబట్టి శరీరం ఆరోగ్యకరంగా మారడానికి హెల్దిగా పనిచేయడానికి చక్కటి అవకాశం అందిస్తున్నాయి.