చలికాలం రాగానే చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. శీతాకాలం వచ్చిందంటే మంచువలన చిన్న వాళ్ళు పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్లి రకరకాల మందులు తెచ్చుకుని ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎక్కువగా ఇంగ్లీష్ మందులు ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
నాచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే ఈ చిట్కా ట్రై చేసినట్లయితే దగ్గు, జలుబు, గొంతులో గరగర వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం ముందుగా దాల్చిన చెక్కను తీసుకోవాలి. దాల్చిన చెక్కను పొడి చేసి స్టోర్ చేసుకోవాలి లేదా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్కలను తీసుకుని గ్రేటర్ సహాయంతో తరుముకున్న సరిపోతుంది. దాల్చిన చెక్క పొడి ఇంట్లో లేకపోతే మార్కెట్లో దొరికే పౌడర్ని తెచ్చి ఉపయోగించవద్దు.
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో ఏమి కలుపుతారో మనకు తెలియదు అందుకే దాల్చిన చెక్కను తెచ్చుకుని ఎక్కువగా ఒకేసారి పొడి చేసుకోవడం లేదా దాల్చిన చెక్కను గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. తర్వాత దీనిలో సరిపడినంత తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమం ముద్ద అయ్యే విధంగా సరిపడా తేనె వేసి కలుపుకోవాలి. దీనికోసం ఆర్గానిక్ తినను మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే వివిధ రకాల కంపెనీల తేనె ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తర్వాత ఈ మిశ్రమాన్ని పావు చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
దీనిని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించి మింగేయాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరుసగా దగ్గు జలుబు తగ్గేవరకు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి తీసుకునేసరికి దగ్గు జరుపుకుంటారు అంటే సమస్యల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ శీతాకాలంలో చిన్నవాళ్ళు మరీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే దగ్గు జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి చెప్తాను ట్రై చేసి చూడండి 100% రిజల్ట్ ఉంటుంది ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యల కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా తగ్గించుకోవచ్చు.