how to get rid of bad habbits

ఎంత చెడు అలవాట్లు అయినా ఇలా వదిలించుకోవచ్చు

 నూటికి 95 మంది చెడుఅలవాట్లు, అనారోగ్యకరమైన అలవాట్లు, దుర్గుణాలు వీటన్నిటితో కనిపిస్తూ ఉంటారు. ఒక 5% మాత్రం కొంచెం దూరంగా ఉంటే బాగుండు అని ఆలోచించే వాళ్ళు కనిపిస్తుంటారు. కొంతమంది అలాంటి వాటికి దూరంగా అలవాటు పడాలి అనుకుంటూ ఉంటారు. కొంతమంది బయటపడతారు. మరికొంత మంది బయటపడిన సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. మరి నా ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే నేను అలవాటు పడిపోయాను అని  అంటుంటారు. ఒక్కసారి ఆలోచించండి. 

చాలామంది స్నేహితులు వల్లనే అని కామెంట్స్ చేసే వారు ఒక మాట మీద నిలబడితే ఎవరు ఏం చేయగలరు. మనకి సమాజంలో ఉద్యోగ, వ్యాపారాలలో ఇలాంటివి తప్పవు అంటారు. మనం ఫ్రెండ్స్ ని దూరంగా చేస్తే మనం ఎంతకాలం ఒంటరిగా బ్రతుకుదాం అంటే సాధ్యమవుతుంది. సమాజంలో వృత్తి వ్యాపారాల్లో సంబంధాలు కలిగి ఉండాలి.ఇందులోనే ఉండాలి అంటే మన చేతుల్లో ఉండదు. చెడు మనకు అంటకుండా ఉండాలి అంటే నేను ఒక టెక్నిక్ ఉంది. అలాంటి స్నేహితుల్ని లేకుండా పోవడం కాకుండా ముందు మన మనసులోని దూరం ఆ కోరిక దూరంఅవ్వాలి. దూరం చేయడానికి ట్రై చేస్తాం దూరమైతే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ బంధువులు ఎంతమందిలో మనం చులకనచేస్తారో అని భయం.  

ఇప్పుడు మన లోపల కూడా ఇలాంటివి నేను ఎప్పుడూ కూడా ఎంతమందిలో ఉన్నా నేను స్వీకరించకూడదు అని  ఎప్పుడు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. స్నేహితుల్లో మనం కలుస్తాం 12 13 14 ఏళ్ళు పెద్దగా నేర్చుకోరు.కానీ 14 ,15 ఏళ్ల నుంచి ఎక్కువగా ఫ్రెండ్స్తో కలుస్తాం. నేను మాత్రం వాటికి దగ్గరైతే ముట్టుకోకూడదు అని ఎప్పుడు మనసులో గుర్తు పెట్టుకోవాలి కదా. ముందే మనసుని సెట్ చేసి పెట్టుకోవాలి. వారు ఎంకరేజ్ చేస్తారు. మీరు ఫీల్ అవుతారు అనికాక ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు ఎవరు మీ ముందు లేరు. ఎవరు లేరుఅనుకోండి. లైఫ్ లో నాకు ఒక్క టార్గెట్ పెట్టుకొని ఉన్నాను. మీ పిల్లలకు ఇలాంటి లక్ష్యం పెట్టండి.

  అందుకని మన పిల్లలకు ముందు నుండి మనం నూరి పోయాలి. లైఫ్ లో ఎప్పుడు ఇలాంటివి ముట్టుకోకూడదు అని మనసులో పెట్టుకోమని. ఎందుకంటే ఒకసారి అందులోనే ఎడిక్షన్ అలవాటు పడ్డాం అంటే అయిపోతుంది. అందుకని అలాంటి స్నేహితుల్లో మన ఉండొచ్చు. కానీ మనం అలవాటు పడకుండా ఉండాలి.ఇక ఆల్కహాల్ విషయం ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఆల్కహాల్ తాగడం అలవాటైపోయిందిమన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా. అందుకని పిల్లలకి 10 మంది కలిసారు అంటే సరదా అంటే తాగటం. 

అంటే మనం ఒకసారి తాగుడు అలవాటు పడ్డాం అంటే మనసును ఏమార్చి ఒకసారి ఫెయిల్ అవుతాం. తాగుడు  అందుకని అలాంటి పరిస్థితులు రానివ్వండి. చేయకూడదు అంటే ఆ వ్యసనాలు దగ్గరకు కూడా వెళ్ళకూడదు. అలాగే కొంతమంది చిన్న కుటుంబం. పెద్ద ఫ్రెండ్స్తో తిరిగి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అలాంటప్పుడు ఉంటే వారికి అలవాటు ఉంటే చూడండి ఎంత హాని కలిగిస్తాయని.వారు ఏదో కాలక్షేపానికి తాగుతుంటారు చిన్న కూటుంబాల వాళ్ళు బయటకు రాలేక కుంగిపోతుంటారు. అలాంటివి చేస్తే ఒక్కొక్క దాని వదిలించుకోవాలంటే బాధలు పెరిగేకొద్దీ చాలా కష్టం. 

ఇలాంటి అలవాట్లు తగిలించుకోవడం ఎందుకండీ. సమస్యలు వదిలించుకోవాలని ఆలోచన చేస్తే వదులుకోవడమే చేతిలో ఉండదు. చాలా పవర్ ఫుల్ గా ట్రై చేయాలి. కానీ ఈ రోజుల్లో మంచి అందించేవాడు 5%ఉంటే చెడు నేర్పేవాడు 50% ఉంటాడు చూడండి. ఇలాంటి సమాజంలో మనం చెడిపోకుండా ఉండాలంటే అలా లక్ష్యం పెట్టుకుంటే చెడు అలవాట్లు వ్యసనం కాకూడదని పెట్టుకుంటే ఇంకాలాంటి ప్రయత్నం చేసి మంచి వ్యక్తిగా సుఖసంతోషాలతో ఆనందంగా జీవితంలో ఇలాంటి ప్రపంచంలో కూడా హాయిగా బ్రతకాలి అంటే మన మాటలు గుర్తుపెట్టుకుంటే తప్ప ఉండలేమని విజ్ఞప్తి చేస్తున్నాం

Leave a Comment

error: Content is protected !!