మనకి వికారమనేది లోపల ఏదో అరగని పదార్థం ఉంటే అలా అనిపించి అది బయటికి వెళ్తే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు వాంతులకు సంబంధించినవి. బయటకి వెళ్లడం కొరకు వికారం లక్షణాలు కనిపిస్తాయి. వాంతు ఐతే బాగుంటుంది కానీ వాంతి కాదు. వాంతు అయ్యేంత వరకు ఈ వికారం లక్షణాలతో సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ పని సరిగా చేయాలనిపించింది, వికారంగా ఉండి మనస్సు కుదురుగా ఉండదు. అంతేకాకుండా తలనొప్పి, తిప్పటం, నోట్లో లాలాజలం ఎక్కువ రావటం ఈ సమయంలో లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి లక్షణాలు వాంతులు అయ్యే వారిలో కనిపిస్తాయి.
ఈ వాంతు అయ్యే వరకు ఎన్నో గంటలు అవసరం లేకుండా ఎప్పుడు మీకు వికారంగా ఉన్న మీరు ఎక్కడ ఉన్నా రెండు లీటర్లు నీళ్లు తీసుకుని, అవకాశం ఉంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుని, లేదా మీకు అందుబాటులో ఉన్న నీళ్లు తీసుకుని తాగాలి. ఎంత వరకు ఈ నీళ్లు తాగాలి అంటే నీళ్లను కక్కేంత వరకు తాగాలి. ఈ వాటర్ ని పొట్టలో ఓవర్ ఫ్లో అయ్యేంతవరకు తాగాలి అప్పుడే వాంతు అనేది బయటికి వస్తుంది. ఇలా పొట్ట నిండా నీళ్లను తాగుతూ ఉంటే అపుడు పొట్ట మూడు నాలుగు సార్లు కదలికలు చేసుకుని ట్యాంక్ ఫిల్ అయ్యేసరికి కదలికలు లేక ఆగిపోతుంది. ఇలా ఆగిపోయినప్పుడు మన బాడీ రివర్స్ గేర్ వేస్తుంది.
అందుకని పొట్టలో కదలికలు రివర్స్లో వచ్చి ఈ నీళ్లన్నీ బయటకు కక్కెలా చేస్తుంది. వాంతింగ్ సెంటర్ స్టిములేట్ అయ్యి వెంటనే దానితోపాటు వచ్చేలా చేస్తుంది. అందుకని నీళ్లు తాగేటప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉంటే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగితే ఇంకా తొందరగా కక్కు వస్తుంది. ఎందుకనంటే ఈ ఉప్పు అనేది తిక్క బాగా పెంచుతుంది. లోపలికి ఈ నీళ్లు బయటకు వస్తు లోపల ఉన్న అరగని, పనికిరాని ఇరిటేట్ చేసే పదార్థాలు అన్ని కూడా బయటకు పంపిస్తుంది. అందుకని ఇలా చేయటం వల్ల నిమిషాల్లో రిలీఫ్ అనేది వస్తుంది. వాంతింగ్ అవగానే వికారం ఫీలింగ్ పోతుంది. అందుకని ఇది బెస్ట్ టెక్నిక్ గా ఉపయోగించవచ్చు.
ఇలా ఎపుడూ అనిపించిన ఇలా చేస్తే సరిపతుంది. అపుడు మనము ఈ టిప్ నీ ఫాలో ఐయుతే ఏ సమస్య అనేది ఉండదు.