how to get rid of saggy earlobes

మీ చెవి రంధ్రాలు కూడా సాగిపోయి బాధపడుతున్నారా అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఉపయోగపడుతుంది

హలో ఫ్రెండ్స్కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరి సాగినట్లు కనిపిస్తాయి కొందరికైతే సాగిన చెవి రంద్రాలను తెగి పోయి నట్లు గా కనిపిస్తాయి. దీనికి ముఖ్యమైన కారణం పెద్దపెద్ద ఆభరణాలు ధరించడం లేదా వయసు పైబడటం చర్మం బలహీనంగా మారడం. ఈ సమస్యతో బాధపడే వారు ఈరోజు 3 టిప్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనము ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. పూర్తి రెమిడీలు తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడండి.

మొదటి రెమిడి తయారీకి కావలసిన పదార్థాలు దాల్చిన చెక్క మరియు కొబ్బరి నూనె. మసాలాలలో ఉపయోగించే దాల్చినచెక్క చెవి రంద్రాలను బిగుతుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఒక దాల్చిన చెక్కను తీసుకుని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి. ఒక స్పూను దాల్చినచెక్క పొడిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ఈ పేస్ట్ ను చెవి రంధ్రాలుకు అప్లై చేసి మసాజ్ చేసుకోండి. ఈ పేస్ట్ ను రాత్రి నిద్రపోయే ముందు చెవి రంధ్రాలపై అప్లై చేయండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొన్ని రోజులలోనే సాగిపోయిన చెవి రంధ్రాలు బిగుతుగా మారటాన్ని గమనిస్తారు.

రెండవ రెమిడి కోసం మీరు వాడే ఏ టూత్ పేస్ట్ నైనా ఉపయోగించుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు చెవి రంధ్రాలుకు  ఇరువైపులా ఈ పేస్ట్ ను అప్లై చేసి రాత్రి నిద్రపోయి ఉదయాన్నే చల్లటి నీటితో వాష్ చేసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ రెండిటిని మీరు క్రమం తప్పకుండా వాడితే ఉంటే కొద్ది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్స్  కనిపిస్తాయి.

మూడవ రెమిడి కోసం కావాల్సింది ఆవనూనె మస్టర్డ్ ఆయిల్. ముందుగా ఒక స్పూన్  ఆవనూనెను తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి మెత్తని పేస్టులా చేసి రాత్రిపూట పడుకునే ముందు ఈ పేస్ట్ ను కొద్దిగా చెవి రంధ్రాలు కూడా అప్లై చేసి నిద్రపోండి ఉదయాన్ని చల్లని నీటితో కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా వాడితే ఉంటే కొద్ది రోజుల్లోనే మీ చెవి రంధ్రాలు చిన్నవిగా మారతాయి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాలను తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!