how to get rid of virus bacteria infections

ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్.

ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం నాకు ఆహారం పెట్టొద్దు తినొద్దు తిరగొద్దు అని చెబుతుంది. శరీరం చెప్పినట్టు వినటమే నేచురోపతి. అందుకే మీరు శరీరం చెప్పినట్టు వినండి అప్పుడు అది మీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. కాబట్టి శరీరం వద్దన్నప్పుడు తినడం మానేసి తేనె పానకం తాగితే మీ ఇన్ఫెక్షన్ అద్భుతంగా తగ్గుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది పొట్ట పని చేయకుండా డైరెక్ట్ గా ఎనర్జీ  బ్లడ్ లోకి కలిసి పోతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అయిదారు టీ స్పూన్ల తేనె , కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాలుకల పొడి వేసి కలుపుకొని తాగాలి. మీరు బెల్లం పానకం తాగే ఉంటారు. అది ఇమ్మ్యూనిటి ని సుప్రేస్స్ చేస్తుంది. అదే తేనే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మిరియాలు యాలకపొడి వాడటం వలన కఫం శ్లేష్మంతగ్గి  ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గి గొంతు ఫ్రీ అవ్వడానికి , మనం మంచి ఆక్టివ్ గా ఉండటానికి తేనె పానకం అద్భుతంగా పనికొస్తుంది.

ఇది రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు తాగవచ్చు. ఇలా చేయడం వలన మన శరీరానికి రోజంతా ఎనర్జీ లభిస్తుంది అదేవిధంగా పుట్టకు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది వైరస్ తో బ్యాక్టీరియా ల తో పోరాడటానికి మంచి ఎనర్జీ డైరెక్టుగా అందుతుంది

Leave a Comment

error: Content is protected !!