How to Grow Long Hair Hair Growth Reduces Cholesterol

అన్నిటికంటే స్పీడుగా ఈ చిట్కా మీ జుట్టును ఒత్తుగా పెంచుతుంది…… ఒంట్లో కొవ్వు కరుగుతుంది….. బరువు తగ్గుతారు……

దగ్గు వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది అని అందరం ఉపయోగిస్తూ ఉంటాం. ఇటువంటి లాభాలే కాకుండా ఇంకా చాలా లాభాలు కరక్కాయ కలిగి ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ముఖ్యంగా నాలుగు అద్భుతమైన ఫలితాలను కరక్కాయ కలిగి ఉంటుంది. మొట్టమొదటిగా ఇది గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో టానిన్స్, ఎంథ్రోక్వీనోన్స్, పాలీఫీనోల్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి పోట్ట లోపలికి వెళ్ళినప్పుడు ఆహారాలు పోట్టా, పేగులలో నిల్వ ఉంచే సమయాన్ని తగ్గిస్తాయి.

కాబట్టి ఆహారం త్వరగా జీర్ణమై గ్యాస్ సమస్యలు రాకుండా చేస్తుంది. వీరు కరక్కాయ పోడి మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు. 2012 సం.లో. గుజరాత్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుజరాత్ వారు నిరూపించారు. రెండవదిగా చూస్తే కరక్కాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు నాలుగు రకాల కెమికల్ కాంపౌండ్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గాను పనిచేస్తాయి. ఇవి పేగులలో హానికరమైన బ్యాక్టీరియాని నశింపచేస్తాయి.

అలాగే బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమెషన్ ఉన్న తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. 2013 స్లూవొకియా యూరప్ వారు దీని మీద స్పెషల్ గా పరిశోధనలు చేశారు. మూడోదిగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందని 2020 సం.లో. గవర్నమెంట్ ఆర్ట్ కాలేజ్ తమిళనాడు వారు బరువు తగ్గడానికి కరక్కాయతో ఉన్న సంబంధాన్ని వివరించారు. ఇది శరీరంలో మెటబాలిజం ఆక్టివేట్ చేసి శరీరంలో ఫ్యాట్ కరిగేటట్లు చేస్తుంది. దీనిని సెల్ బర్నింగ్ కెపాసిటీ ఎక్కువ అని సైంటిఫిక్ గా అంటారు. అంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు సంతృప్తి కలుగజేసే సెంటర్ ను స్టీమ్యులేట్ చేస్తుంది.

నాలుగవదిగా కరక్కాయ జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయను అరగదీస్తె మెత్తని క్రీం లాగా వస్తుంది దీనిని మనం మాఢుకు పట్టిస్తే జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా అవుతుంది. అలాగే చుండ్రులు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీనిని 2018 సం.లో. అమృతపురి విశ్వ విద్య పీత్ కేరళ వారు నిరూపించారు. కనుక ఈ నాలుగు రకాల లాభాలు కరక్కాయ వలన కలుగుతాయి. మజ్జిగలోను, కరిగించుకొని వాడడమే కాకుండా దీన్ని పొడిచేసుకుని వేడి నీటిలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా రెండు పూట్ల తీసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!