హలో ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలు తమ వక్షోజాల పరిమాణం చిన్నగా ఉన్నాయని మరికొంతమందేమో వదులుగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. వక్షోజాల పరిమాణం అనేది చిన్నగా ఉండటానికి ముఖ్యమైన కారణాలలో పోషకాహార లోపం, వంశ పారంపర్యం తోపాటు మరియు హార్మోన్ల బ్యాలెన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ల లోపం మూలంగా చిన్నదిగా ఉంటుంది. అలాంటి వారికోసం ఇప్పుడు ఒక ఆయుర్వేద రెమిడీ గురించి తెలుసుకుందాం. వీటితో పాటు కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ స్తనాల సైజు పెరగటమే కాదు వదులు గా మారిన స్థానాలు సైతం బిగుతుగా మారతాయి. ఈ ఆయుర్వేదిక్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ క్రింది వీడియోని చూసి తెలుసుకోండి.
ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్స్ ఆవ నూనె పోయండి తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులను వేయండి. గ్యాస్ సింలో పెట్టుకొని మెంతులు రంగు మారేవరకు బాగా వేడి చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే నూనెను వడగట్టుకుని ఇందులో పావు స్పూను స్పటిక పొడిని కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరచుకోవాలి. మెంతి నూనె తో మీ బ్రెస్ట్ ని మసాజ్ చేస్తూ ఉంటే బ్రెస్ట్ సైజు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది.
మెంతులను ఉండే వృక్ష సంబంధిత ఈస్ట్రోజన్ ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల స్థాయిని పెంచుతాయి దీంతో మన వక్షోజాల పరిమాణం పెరగడంతోపాటు వదులు గా మారిన వక్షోజాలు బిగుతుగా కరెక్ట్ సైజు లోకి మారుతాయి. మీరు మెంతులను నానబెట్టి ఆ పేస్టుతో వక్షోజాలు మసాజ్ చేసుకున్నా మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగుతున్నారు మీ వక్షోజాల పరిమాణం పెరుగుతుంది.