How To Increase Calcium Level Get Rid Of Calcium Deficiency

100 ఏళ్ళపాటు Calcium లోపం రాదు, చేతులు,కాళ్లు,వెన్ను నొప్పి ,75 ఏళ్ల వయసులో 25 ఏల ఎనర్జీ మీ సొంతం

క్యాల్షియం లోపం రావడం వల్ల కీళ్ళు మరియు జాయింట్లు బలహీనపడి వాటి నుండి శబ్దాలు వస్తుంటే ఈ పొడిని తయారు చేసుకొని మూడు రోజులు క్రమం తప్పకుండా తాగండి. వెంటనే మీ శరీరంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది. ప్రతి రోజూ పని చేయడం వల్ల శరీరం లో నీరసం మరియు అలసట వస్తుంది. అలా కాకుండా రోజూ శరీరంలో నొప్పులు వస్తుంటే ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

శరీరంలో క్యాల్షియం లోపం ముసలివారిలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పని చేయాలనుకున్నప్పుడు నీరసంగా అనిపించడం కీళ్ళు, కాళ్ళు నొప్పులుగా ఉండటం మరియు కీళ్ళ నొప్పులు అలాగే ఈ రోజుల్లో సూర్యకిరణాలు శరీరంపై పడకుండా ఎక్కువశాతం ఇంట్లోనే ఉండటంవల్ల క్యాల్షియం లోపం వస్తుంది. ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయడం వల్ల మీ ఎముకలే కాకుండా చర్మం, కళ్ళు, వెంట్రుకలుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిపై శ్రద్ధ వహించండి. 

పూర్వకాలంలో ముసలి వారు అయినా సరే ఎటువంటి కీళ్ల సమస్యలు ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్లకే కీళ్లనొప్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పే చిట్కా సాయంత్రం పూట తీసుకోవాలి. ఈ చిట్కా తయారు చేసుకోవడం ఎంత సులభం అంటే దీనిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ ని తయారు చేయడానికి మీరు ఈ నువ్వులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి. మనకు కావాల్సిన రెండో పదార్థం ఒక గ్లాసు సాధారణమైన మంచినీళ్లు తీసుకోండి. 

నీళ్ళు చల్లగా ఉండకూడదు మరియు వేడిగా ఉండకూడదు. ఇది తీసుకోవడం వలన మీ శరీరం లో నీరసం బలహీనత కూడా తగ్గుతుంది. దీనితోపాటు నీకు ఇంకొక పదార్ధం కూడా కావాలి అది బాదంపప్పు. దీని ప్రత్యేకత ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. బాదంపప్పు విటమిన్ టాబ్లెట్లా పని చేస్తుంది.

 మీరు ఒక నాలుగైదు బాదం పప్పులను తీసుకొని వాటిని రాత్రి నీళ్ళల్లో నానపెట్టాలి. ఆ తరువాత ఉదయాన్నే దానిపై ఉండే పొట్టు తీసేసి ఒక గ్లాసు పాలు తీసుకోవాలి. పాలు మీలో ఉన్న కాల్షియం లోపానికి సరిచేసి రోజుకు సరిపడా ఉత్సాహాన్ని బలాన్ని ఇస్తుంది. దీన్ని మీరు పగటి పూట తీసుకోవాలి. పొట్టు తీసిన బాదం పప్పులు తినేసి గ్లాస్ పాలు తాగాలి లేదా పాలలో బాదం పప్పులను వేసుకొని పాలతో పాటు బాదం పప్పులను నమిలి తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఇలా తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీరానికి సరిపడా కాల్షియం అందడంతో పాటు నీరసం బలహీనత కూడా తగ్గుతుంది. విటమిన్ డెఫిషియెన్సీ కూడా తగ్గుతుంది. నువ్వుల చిట్కా సాయంత్రం పూట తీసుకోవాలి. ఐదు ఆరు గంటల మధ్యలో దీన్ని తీసుకోవాలి. ఒక స్పూన్ నువ్వుల పొడిని ఒక గ్లాస్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న మామూలు నీటిని తీసుకొని అందులో కలుపుకోవాలి. ఒక చెంచా నువ్వుల పొడిని కలుపుకుని తాగాలి.

 శరీరంలో విపరీతమైన నొప్పులు మరియు ఉంటే ఒక చెంచా నువ్వులు బదులు రెండు చెంచాలు నువ్వులు కలుపుకుని తాగాలి మీరు కావాలనుకుంటే నువ్వులపొడిని డైరెక్ట్ గా తిని గ్లాసు నీళ్ళు తాగితే సరిపోతుంది. ఉదయం పాలు, బాదంపప్పు సాయంత్రం నువ్వులు, నీళ్లు తాగుతూ ఉంటే  మూడురోజులోనే ఎముకల నొప్పులు, బలహీనత తగ్గిపోతుంది.శరీరంలో కాల్షియం ఐరన్ లోపాలు సవరించబడతాయి.

Leave a Comment

error: Content is protected !!