how to make white hair black naturally permanently

ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జీవితంలో తెల్లజుట్టు సమస్య ఉండదు

ఈ మధ్యకాలంలో ఏ నలుగురు కలిసినా ఎక్కువగా చెప్పే మాట నాకు చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అని. చాలా మంది వీటిని కవర్ చేసుకోవడానికి రకారకాల హెయిర్ డైలు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన ఉపయోగం తాత్కాలికమైనది. ఇందులో ఉండే అమ్మోనియా జుట్టు బలహీన పడటానికి, జుట్టు సమస్యలు రాకుండా చేయడానికి కారణం అవుతుంది. హెయిర్ డై ఖరీదైనవి మరియు కాలక్రమంలో  జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంటాయి. గనుక మనం న్యాచురల్ గా దొరికే పదార్థాలతో జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. మెలనిన్ శాతం తగ్గడం వలన తెల్లజుట్టు సమస్య వస్తుంది. కానీ దానిని పెంచే పదార్థాలతో ఇప్పుడు మనం హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాం. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక అరకప్పు ఆవనూనె తీసుకోవాలి. జుట్టుకు కావల్సిన తేమను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. 

తర్వాత ఇందులో ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ మీ జుట్టు రాలకుండా ఉండటమే కాదు, అది పెరగడానికి కూడా సహాయపడుతుంది!  కెఫిన్ హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరిచేందుకు మరియు మీ నెత్తిమీద సర్క్యులేషన్ మరియు రక్త ప్రవాహాన్ని పెంచడానికి పనిచేస్తుంది.  ఈ ఉద్దీపన జుట్టు పెరుగుదలను ఆరోగ్యకరమైన, సహజమైన రీతిలో ప్రోత్సహిస్తుంది, ఇది మీ తలపై కోపం మరియు చిరాకును కలిగించదు. తరువాత పౌడర్ చేసుకున్న బొగ్గుల పొడిని వేసుకోవాలి. బొగ్గులు అందుబాటులో లేని వారు ఆన్లైన్లో చార్కోల్ పౌడర్ అందుబాటులో ఉంటుంది. అది ఉపయోగించవచ్చు. 

బొగ్గు పొడి తల నుండి మురికి జుట్టును తొలగిస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు నల్లగా మారడంలో సహాయపడుతుంది. దీనిని వేసుకున్న తర్వాత ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీపౌడర్ని సమయోచితంగా వెంట్రుకలు మరియు స్కాల్ప్‌కి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.  ఒక పరిశోధన ప్రకారం, కాఫీలోని కెఫిన్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి మరియు జుట్టు రాలడాన్ని ఆపడానికి సహాయపడుతుంది.  ఒక 2007 ప్రయోగశాల అధ్యయనంలో మగవారి వెంట్రుకల కుదుళ్లలో DHT యొక్క ప్రభావాలను నిరోధించడంలో కెఫీన్ సహాయపడిందని కనుగొంది. ఈ మూడింటిని బాగా కలిపిన తరువాత జుట్టు కుదుళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నల్లగా మారడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టును కవర్ చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!